For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ లేకుండా ఆదాయ పన్ను రిటర్న్ దరఖాస్తు చేయవచ్చా?

తాజా నివేదిక ప్రకారం, ది సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి)పేర్కొంటూ ఆధార్ నంబర్ లేకుండా ఆన్లైన్ ఆదాయ పన్ను రాబడిని దాఖలు చేయటానికి అనుమతినిచ్చింది.

|

తాజా నివేదిక ప్రకారం, ది సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి)పేర్కొంటూ ఆధార్ నంబర్ లేకుండా ఆన్లైన్ ఆదాయ పన్ను రాబడిని దాఖలు చేయటానికి అనుమతినిచ్చింది.

ఆధార్ లేకుండా ఆదాయ పన్ను రిటర్న్ దరఖాస్తు చేయవచ్చా?

జూలై 24 న ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్స్ ను తన వెబ్ సైట్లో "ఆప్ట్-ఔట్" అనే ఆప్షన్ ఉంచాలని కోరింది.ఆధార్ కార్డు లేని ప్రజలు లేదా వారి ఆధార్ను బహిర్గతం చేయని వారు తమ 12 అంకెల బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు సంఖ్య ను నమోదు చేయకుండా కూడా ఆన్లైన్ ఆదాయం పన్ను రాబడి దాఖలు చేయవచ్చు.

ఆగష్టు 2 వరకు పన్ను రిటర్న్ ఇ-ఫైలింగ్ కోసం ఆదాయపు పన్ను విభాగం యొక్క వెబ్సైట్ ITR దాఖలు చేయడానికి ప్రతి వ్యక్తి కి ఆధార్ అవసరం చేసింది.

ఇప్పటిదాకా ఆదాయం పన్ను రాబడిని దాఖలు చేసేటప్పుడు వారి ఆధార్ను కోట్ చేయాల్సిన అవసరముంది.PRASTHUTHAM ఈ తాజా నివేదిక ప్రకారం, ఒక వ్యక్తి తన ఆధార్ వివరాలు నమోదు చేయకుండానే ఆదాయ పన్ను రిటర్న్స్ చేయవచ్చని తెలిపింది.

Read more about: income tax aadhaar
English summary

ఆధార్ లేకుండా ఆదాయ పన్ను రిటర్న్ దరఖాస్తు చేయవచ్చా? | Now Filing Of Income Tax Return Possible Without Aadhaar

As per one of the reports, the Central Board of Direct Taxes (CBDT) has allowed assesses to file online income tax returns without quoting of their Aadhaar number.
Story first published: Saturday, August 11, 2018, 11:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X