గురువారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 476 పాయింట్ల లాభపడి 74329 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 167 పాయింట్లు పెరిగి 22570 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో యాక్సిస్, ఎస్బీఐ, నెస్లే ఇండియా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, ఐటీసీ, సన్ ఫార్మా, హెచ్ సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్అండ్ టీ, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.
భారతీ ఎయిర్ టెల్, ఏసియన్ పెయింట్స్, మారుతి, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ ఆంక్షాలతో కోటక్ మహీంద్రా బ్యాంకు గురువారం 10.71 శాతం పడిపోయింది. యాక్సిస్ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు బాగుండటంతో ఆ స్టాక్ 6 శాతం పెరిగింది. ఐటీసీ నుంచి హోటల్స్ ను విభజించడానికి జూన్ 6న సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఐటీసీ షేర్లు 2 శాతం లాభపడ్డాయి.

మంచి ఫలితాలు వస్తాయన్న అంచనాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2 శాతం నుంచి 3 శాతం వరకు లాభపడ్డాయి. ఎస్బీఐ 5 శాతం లాభంతో ముగిసింది. గురువారం ఎస్బీఐ షేరు ధర రూ. 812.60 గా ఉంది.
నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, డా రెడ్డీస్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, నెస్లే ఇండియా టాపా గెయినర్స్ గా ఉండగా.. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్టీఐ మైండ్ ట్రీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ నష్టపోయాయి. పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 4 శాతం పెరిగింది. మిగతా అన్ని కూడా గ్రీన్ లో ముగిశాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కూడా లాభాల్లో ముగిశాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications