పన్ను ఎగవేతదారులను క్షమించి వదిలేయండి...తాజాగా పన్నులు కట్టాలని ప్రోత్సహించండి: కేసిఆర్
ఇప్పటి వరకు ఉన్న పన్ను ఎగవాతదారుల క్షమించి వదిలేయండి...అప్పుడే సరికోత్తగా పన్నుకట్టేందుకు ముందుకు వస్తారని సూచించారు తెలంగాణ సిఎమ్ కేసిఆర్ ..కాగా ఇలాంటీ క్షమాభిక్షలు విదేశాల్లో ఫలితాలను కనబరిచాయని ఉదహరించారు..రాష్ట్రంలో పర్యటించిన 15వ ఆర్ధిక సంఘని సూచించారు..ఈ సంధర్భంగా అర్ధిక సంఘం ముందు పలు కీలక ప్రతిపాదనలు పెట్టారు సిఎమ్ కేసిఆర్.. ఇలాంటీ ఆమ్నెస్టీ ద్వార ఇండోనేషిలో ...