్రవ్యోల్బణం వ్యతిరేకంగా బంగారాన్ని కొన్ని ఏళ్లుగా పెట్టుబడిగా భావిస్తున్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. వన్ఇండియా గుడ్‌రిటర్న్స్ పా కుల ప్రయోజనాలు కోసం సమాచారంగా భారత్‌లో బంగారం ధరలను అందిస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు బంగారం ధరలు క్రింది విధంగా ఉన్నాయి.
గ్రాము | ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర |
నిన్నటి 22 క్యారెట్ల బంగారం ధర |
ప్రతి రోజూ మారే 22 క్యారెట్ల బంగారం ధర |
1 గ్రాము | ₹ 4,595 | ₹ 4,610 | ₹ -15 |
8 గ్రాము | ₹ 36,760 | ₹ 36,880 | ₹ -120 |
10 గ్రాము | ₹ 45,950 | ₹ 46,100 | ₹ -150 |
100 గ్రాము | ₹ 4,59,500 | ₹ 4,61,000 | ₹ -1,500 |
గ్రాము | ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర |
నిన్నటి 24 క్యారెట్ల బంగారం ధర |
ప్రతి రోజూ మారే 24 క్యారెట్ల బంగారం ధర |
1 గ్రాము | ₹ 5,013 | ₹ 5,046 | ₹ -33 |
8 గ్రాము | ₹ 40,104 | ₹ 40,368 | ₹ -264 |
10 గ్రాము | ₹ 50,130 | ₹ 50,460 | ₹ -330 |
100 గ్రాము | ₹ 5,01,300 | ₹ 5,04,600 | ₹ -3,300 |
నగరం | ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర |
ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర |
చెన్నై | ₹ 46,630 | ₹ 50,870 |
ముంబయి | ₹ 48,540 | ₹ 49,540 |
న్యూఢిల్లీ | ₹ 48,240 | ₹ 52,620 |
కోల్‌కతా | ₹ 48,160 | ₹ 50,860 |
బెంగళూరు | ₹ 45,950 | ₹ 50,130 |
హైదరాబాద్ | ₹ 45,950 | ₹ 50,130 |
కేరళ | ₹ 45,950 | ₹ 50,130 |
పూణే | ₹ 48,540 | ₹ 49,540 |
బరోడా | ₹ 48,980 | ₹ 50,980 |
అహ్మాదాబాద్ | ₹ 48,980 | ₹ 50,980 |
జైపూర్ | ₹ 48,240 | ₹ 52,620 |
లక్నో | ₹ 48,240 | ₹ 52,620 |
కోయంబత్తూర్ | ₹ 46,630 | ₹ 50,870 |
మదురై | ₹ 46,630 | ₹ 50,870 |
విజయవాడ | ₹ 45,950 | ₹ 50,130 |
పాట్నా | ₹ 48,540 | ₹ 49,540 |
నాగ్‌పూర్ | ₹ 48,540 | ₹ 49,540 |
చంఢీఘడ్ | ₹ 48,750 | ₹ 52,200 |
సూరత్ | ₹ 48,980 | ₹ 50,980 |
భువనేశ్వర్ | ₹ 45,950 | ₹ 50,130 |
మంగుళూరు | ₹ 45,950 | ₹ 50,130 |
విశాఖ పట్నం, వైజాగ్ | ₹ 45,950 | ₹ 50,130 |
నాసిక్ | ₹ 48,540 | ₹ 49,540 |
మైసూర్ | ₹ 45,950 | ₹ 50,130 |
తేదీ | 22 క్యారెట్ | 24 క్యారెట్ |
Jan 23, 2021 | ₹ 45,950 -150 | ₹ 50,130 -330 |
Jan 22, 2021 | ₹ 46,100 -150 | ₹ 50,460 10 |
Jan 21, 2021 | ₹ 46,250 450 | ₹ 50,450 490 |
Jan 20, 2021 | ₹ 45,800 150 | ₹ 49,960 160 |
Jan 19, 2021 | ₹ 45,650 150 | ₹ 49,800 180 |
Jan 18, 2021 | ₹ 45,500 10 | ₹ 49,620 -10 |
Jan 17, 2021 | ₹ 45,490 -10 | ₹ 49,630 -10 |
Jan 16, 2021 | ₹ 45,500 -500 | ₹ 49,640 -540 |
Jan 15, 2021 | ₹ 46,000 250 | ₹ 50,180 280 |
Jan 14, 2021 | ₹ 45,750 -450 | ₹ 49,900 -500 |
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సమాచారం ప్రకారం భారతదేశంలో గత సంవత్సంర బంగారం డిమాండ్ తగ్గుముఖం పట్టింది.
అయితే, ఒకానోక సందర్భంలో బంగారం వినియోగం పరంగా చైనాని కూడా భారత్ అధిగమించింది. నిజానికి, భారతదేశంలో ఆభరణాల డిమాండ్ తగ్గి బంగారం డిమాండ్ గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది. ఇ-గోల్డ్ మరియు గోల్డ్ ఈటీఎఫ్‌లు వంటి మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నా, పెట్టుబడిదారులు మాత్రం బంగారాన్ని ప్రస్తుతం ఉన్న భౌతిక రూపంలోనే కొనేందుకు ఆసక్తి చూపించారు. ప్రస్తుత ఖాతా లోటు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా బంగారం దిగుమతులను తగ్గిచేందుకు ప్రయత్నించింది. గత ఏడాది బంగారం దిగుమతిని నిరుత్సాహపరిచేందుకు సుంకం పెంపును అమల్లోకి తీసుకొచ్చింది.
గోల్డ్ ట్రేడింగ్ చేయాలంటే మీరు బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్‌ను కలిగివుండాలి. స్టాక్ ట్రేడింగ్‌ను ఆఫర్ చేస్తున్న దాదాపు అన్ని బ్రోకరేజీ సంస్థలూ గోల్డ్ ట్రేడింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కాని వీటిల్లో కూడా కమోడిటీ ట్రేడింగ్‌కు ప్రత్యేకంగా నమోదు చేసుకుంటేనే గోల్డ్ ట్రేడింగ్ చేయగలుగుతారు. ఎన్సీడీఈఎక్స్, ఎంసీఎక్స్ల్లో సభ్యత్వం కలిగిన ఐసీఐసీఐ కమోట్రేడ్, షేర్‌ఖాన్, రెఫ్కోసిఫీ, ఐఎస్‌జే కమోడెస్క్, నార్త్ఈస్ట్ కమోడిటీస్ వంటి సంస్థ లు బంగారంతో పాటు ఇతర కమోడిటీ ట్రేడింగ్ సేవలను అంది స్తున్నాయి. ఇంచుమించు రూ. 200 నుంచి 500 రుసుముతో అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. స్టాక్ మార్కెట్లను నియంత్రించడానికి సెబీ ఉన్నట్లే కమోడిటీ మార్కెట్లను నియంత్రించడానికి ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ (ఎఫ్ఎంసీ) ఉంది.
ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు లేదా వస్తువుల తయారీలో సైతం బంగారం ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో బంగారం వాడటానికి కారణం బంగారం చాలా రోజులు తుప్పుపట్టదు లేదా పాడు అవదు. చాలా చిన్ని చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో తక్కువ వోల్టేజీ మాత్రమే ప్రసరించేలా చేస్తారు. లేకపోతే వస్తువు పాడవటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ కారణంగా బంగారాన్ని ఉపయోగిస్తే అది వస్తువు తుప్పు పట్టకుండా, పాడవకుండా కాపాడుతుంది. వస్తువు మన్నే కాలం పెరగుతుంది. కనెక్టర్లు, స్విచ్‌లు, రిలేలు, కనెక్టింగ్ స్ట్రిప్‌లు వంటి వాటిలో పసిడి బాగా వాడతారు.
మనం రోజు వాడే సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్లు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వంటి వాటిలో గోల్డ్ వాడతారని చాలా మందికి తెలియదు. మనం బంగారం ధరలను మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం. మన ఇంట్లో టీవీలో సైతం బంగారం ఉంటుంది. ఈ విధంగా వస్తువుల తయారీలో బంగారం వాడకం మూలంగా మనం కొంచెం విలువైన లోహాన్ని కోల్పోతున్నట్లే. ఎందుకంటే వీటిల్లో ఉపయోగించిన తర్వాత మళ్లీ దాన్ని రీసైకిల్ చేయరు కాబట్టి. నిత్యం వాడే వస్తువుల్లో వాడే బంగారం పరిమాణం తక్కువ అనిపించినప్పటికీ దీర్ఘకాలంలో ఈ ప్రభావం ఉండగలదు. ప్రస్తుతానికి అయితే ఈ విధంగా బంగారాన్ని వాడుతుండటం వల్ల దేశంలోని బంగారం ధరల్లో పెద్దగా మార్పులు రాలేదు.
భారత బంగారం మార్కెట్: మొదలైన క్రమం,కొత్తదనం పైన ప్రపంచ బంగారు మండలి(వరల్డ్ గోల్డ్ కౌన్సిల్) ఒక నివేదికను ప్రచురించింది. భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌కు సంబంధించి ఈ నివేదికలో కారణాలను పేర్కొన్నారు. వివాహ సందర్భాలు(24%), పుట్టిన రోజు వేడుకలు(15%), మతపరమైన వేడకలు అంటే పండుగలు(12%) వంటి మూడు ముఖ్య కారణాల రీత్యా ప్రజలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్నారని నివేదిక తెలిపింది.
1990-2015 మధ్యలో 25 ఏళ్ల పాటు దేశంలో బంగారు వాడకం ఎలా ఉందని గోల్డ్ కౌన్సిల్ కూలంకషంగా నివేదిక విశ్లేషించింది. బంగారం వాడకం లేదా వినియోగం మారేందుకు ప్రధానంగా ప్రజల ఆదాయం, బంగారం రేట్లలో మార్పు అనేవి కారణాలుగా నిలుస్తాయని తెలిపారు. ఆదాయం కంటే బంగారం రేట్లలో పెరుగుదల ఎక్కువ ఉన్నప్పటికీ ప్రజల ఆదాయాలు పెరగడం బంగారం రేట్లపై ప్రభావం చూపుతాయి. అంతే కాకుండా డిమాండ్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరి మీద సగటున లెక్కిస్తే బంగారం కొనేందుకు స్తోమత 1% దేశం మొత్తం మీద పెరిగినా బంగారానికి గల డిమాండ్ కనీసం 1% పెరుగుతుంది. ఒక్క శాతం బంగారం ధరల్లో పెరుగుదల సంభవిస్తే బంగారం డిమాండ్‌లో 0.% తగ్గుదల కనిపిస్తుంది.
గమనిక: నగరంలోని స్ధానిక జ్యూయలర్స్ ఆధారంగా ఉన్న బంగారం ధరలు. GoodReturns.in అందించిన సమాచారం బంగారం ఖచ్చితత్వం నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నం చేసింది. అంతే తప్ప గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు ఖచ్చితత్వంపై ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ రేట్లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. విలువైన బంగారం కొనుగోలు లేదా విక్రయించడానికి విన్నపాలు ఎంత మాత్రం కాదు. గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు అందించిన బంగారు సమాచారం ఆధారంగా జరిగే నష్టాలను లేదా అపరాధాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదు.