For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిజినెస్ పెట్టాలి అన్ని అనుకుంటున్నారా ఐతే ఇది మీకోసమే

ఈరోజుల్లో ప్రతి ఒకరి ఆలోచన విధానం మారుతోంది. ఇది వరకు రోజులు లాగా ఎవరి దగ్గర పని చేయడానికి ఇష్టపడడం లేదు. సొంతంగ తామ కాళ్ల మీద తాము నిలపడాలి అన్ని అనుకుంటున్నారు.

By Bharath
|

బిజినెస్ పెట్టాలి అన్ని అనుకుంటున్నారా ఐతే ఇది మీకోసమే
ఈరోజుల్లో ప్రతి ఒకరి ఆలోచన విధానం మారుతోంది. ఇది వరకు రోజులు లాగా ఎవరి దగ్గర పని చేయడానికి ఇష్టపడడం లేదు. సొంతంగ తామ కాళ్ల మీద తాము నిలపడాలి అన్ని అనుకుంటున్నారు.
దాంతో చాలా మంది బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఏదో ఒక బిజినెస్ మొదలు పెడితే మనం పప్పు లో కాలు వేసినట్ల.

ఏదన్నా ఒక బిజినెస్ మొదలు చేసేటప్పుడు ఎన్నోరకాలగా అలోలించాలి.ముఖ్యంగా మనం చేసే వ్యాపారం లో లాభం ఎంత ఉంటుంది అనేది చాల కీలకమైన అంశం ఎందుకుఅంటే మనం చేసే వ్యాపారం బాగా లాభాలు వస్తే మనం బాగుంటాము.లాభాలు బాగా వచ్చి బిజినెస్ పెరిగినట్లు ఐతే మరో పది మందికి ఉపాధి కలిగించినవలమూ అవుతాము. కాబట్టి బాగా లాభాలు తేచ్చే చిన్నా బిజినెస్ లు ఏంటో చూదాం.

1 . క్లాత్ బిజినెస్ మరియు రెడీమేడ్ క్లాత్ షోరూం:

1 . క్లాత్ బిజినెస్ మరియు రెడీమేడ్ క్లాత్ షోరూం:

మనిషికి గాలి,నీరు, ఆహారం, ఎంత అవసరమొ బట్టలు కూడా అంతే అవసరం. ఈరోజుల్లో ప్రతిఒక్కరు తామ వేసుకొనే దుస్తుల పై అధిక ద్రుష్టి పెడుతున్నారు.బయటకి వెక్కితే అందరికన్నా స్పెషల్ గా కనిపించాలి అని కోరుకుంటున్నారు. పెళ్లిళ్లు,పండగలు అనే కాదు సంవత్సరం మొత్తం ఈ క్లాత్ బిజినెస్ కి మంచి గిరాకీ ఉంటుంది.

ఈ బిజినెస్ లో లాభాలు బాగా ఉంటాయి మరియు వేస్టేజ్ అంటూ ఉండదు. ఒకరికి ఒక రంగు నచ్చకపోతే మరిఒకరికి అదే రంగు నచ్చచు.మనం చేయవలిసింది ఏమిటిలా మంచి సేల్స్ మెన్ ని పెట్టుకొని మంచి నాణ్యమైయినా దుస్తులను అమ్ముతే కస్టమర్లు ఎప్పుడూ మన షాప్ కి రావడానికి ఇష్టపడతారు.ఇది మంచి లాభదాయక బిజినెస్ ఇందులో మంచి మాటకారీ తానంఉంటె చాలు కస్టమర్ ని మన షాప్ కి రప్పించుకోవచ్చు.

2 . ఫుడ్ బిజినెస్

2 . ఫుడ్ బిజినెస్

ఈరోజుల్లో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో యువతి, యువకులు ఇంటిని వదిలి పట్టాణాలకి సిటీలకి వచ్చి జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగం చేసివచ్చి వంటలు చేసుకోవాలి అంటే చాలామందికి బద్దకం. అటువంటి వాళ్లు బయట ఉండే ఫుడ్ సెంటర్లు ని ఆశ్రయిస్తున్నారు. ఎక్కడ ఐతే మంచి రుచికరమైయినా ఆరోగ్యకరమైయినా ఆహారం దొరుకుతుందో వాళ్లు అక్కడికి వెళ్లటానికి ఇష్టపడుతున్నారు.

మీరు కనుక మంచి ఏరియా చూసుకొని మంచి క్వాలిటీతో హెల్త్య్ గా ఉండే ఫుడ్ ని సప్లై చేసే ఫుడ్ సెంటర్ ని గాని హోటల్ ని కానీ లేదా చిన్న కర్రీ పాయింట్ స్టార్ట్ చేసిన మంచి లాభాలు పొందుతారు.ఈ ఫుడ్ బిజినెస్ చాల లాభదాయకం దీనికి కొంచం ఓపిక శ్రమ ఉండాలి.

 ౩. టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ :

౩. టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ :

ఈ రోజుల్లో ఎవరన్నా ఎక్కడికన్నా పోవాలి అంటే ఒక 10 రూపాయిలు పోయిన పర్వాలేదు

హాయిగా ప్రయాణం చేయాలి అని అనుకుంటారు. దాంతో వాళ్లు ఎక్కువగా టూర్ అండ్ ట్రావెల్స్ వారిని ఆశ్రయిస్తున్నారు. పార్థి రోజు ఎంతో మంది చాల ప్రాంతాలకి వెళ్లవలసి వస్తుంటుంది. ఏదన్నా షాప్ బయట కానీ చిన్న షాప్ లో కానీ టూర్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ నడపవచ్చు. ఇది కూడా మంచి లాభసాటి వ్యాపారం పెద్దగా పెట్టుబడి ఉండదు.

ఆన్ని ప్రాంతాల పై అవగాహనా మంచి పరిచయలు ఉంటె ఎవరన్నా ఈ బిజినెస్ పెట్టచ్చు.

4 . ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ (కోచింగ్ సెంటర్):

4 . ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ (కోచింగ్ సెంటర్):

ఈ రోజుల్లో ప్రతి ఒక విద్యార్ధి కోచింగ్ సెంటర్ల వైపు ఎక్కువగా పరుగులు పెడుతున్నారు.

గవర్నమెంట్ జాబ్స్ కోసం అని ప్రవేశ పరీక్షల కోసం ఆన్ని ఎక్కువగా స్టూడెంట్స్ వీటిని ఆశ్రయిస్తున్నారు. మనకి ఏదన్నా సబ్జెక్టు మీద మంచి పట్టు ఉంటె ఈ కోచింగ్ సెంటర్ బిజినెస్ మొదలు పెట్టచ్చు లేదా సబ్జెక్టు బాగా బోధించేవాలని తీసుకోని వాళ్ల ద్వారా ఒక ఇన్స్టిట్యూట్ ని రన్ చెయ్యచ్చు.

దీనికి పెద్ద పెద్ద భవనాలు అవసరం లేదు. మొదటగా చిన్న గది లో మొదలు పెట్టి విద్యార్థులు వచ్చే కొద్దీ మెల్లగా విస్తిరణ చెయ్యచ్చు. మీరు బాగా కోచింగ్ ఇవ్వగలితే మౌత్ టాక్ ద్వారా ఈ బిజినెస్ పెరుగుతుంది.

5 . క్యాటరింగ్ సర్వీసెస్ :

5 . క్యాటరింగ్ సర్వీసెస్ :

ముందు రోజుల్లో ఏదన్నా కార్యము జరిగితే ఇంటి దగ్గర వంట చేయించుకొని వాళ్లు కానీ ఎప్పుడూ రోజులు మారాయి .ఎప్పుడూ ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగిన బయట క్యాటరింగ్ సర్వీసెస్ మీద ఆధారపడుత్నారు. మనకు ఏమి కావాలో లిస్ట్ ఇస్తే కరెక్ట్ టైం కి డెలివరీ చేస్తారు.

క్యాటరింగ్ బిజినెస్ మంచి లాభసాటిగా ఉంటుంది. దీనికి కావలసింది కేవలం నలుగురు వంటవాళ్లు చిన్నా కిచన్. మంచి క్వాలిటీ తో ఫుడ్ సప్లై చేస్తే ఆర్డర్ పెరుగుతాయి.

6 . గిఫ్ట్ షాప్:

6 . గిఫ్ట్ షాప్

6 . గిఫ్ట్ షాప్

ఈ ఆధునిక కాలం లో గిఫ్ట్స్ ఇచ్చే సంప్రదాయం పెరిగింది.ఈ బిజినెస్ లో మంచి లాభాలు ఉంటాయి. మంచి ఏరియా చూసుకొని చిన్న షాప్ లో గిఫ్ట్ షాప్ ప్రారంభించాచు.

పెద్దగా పెట్టుబడి ఉండదు.

English summary

బిజినెస్ పెట్టాలి అన్ని అనుకుంటున్నారా ఐతే ఇది మీకోసమే | Thinking About Starting Up A Business? Top Tips To Make It Success

Thousands of people set up their own businesses every year. Some do it because they want to work for themselves, others because they have a great idea and have spotted a gap in the market.
Story first published: Friday, February 2, 2018, 16:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X