For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంక్రాంతికి SBI ఖాతా దారులకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా?

By girish
|

మీరు SBI కస్టమర్ గా ఉన్నారా?అయితే మీకు ఒక శుభవార్త ఇంతకుముందు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలి అంటే కొన్ని పరిమితులు ఉండేవి ఇక నుంచి మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి కష్టపడనవసరం లేదు ఎందుకో తెలుసా?

 క్లాసిక్ మరియు మాస్ట్రో:

క్లాసిక్ మరియు మాస్ట్రో:

ఇక పై మీరు ఎన్ని సార్లు కావాలి అంటే అన్ని సార్లు డబ్బులు డ్రా చేసుకోవచ్చు అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది అది ఏంటో చూద్దాం. క్లాసిక్ మరియు మాస్ట్రో డెబిట్ కార్డులపై ఒక్క రోజుకి రూ.20 వేలు లిమిట్ పోయిన సంవత్సరం అక్టోబర్ 31 న ఉత్తర్వులు జారీ చేసింది SBI

 సేవింగ్స్ అకౌంట్:

సేవింగ్స్ అకౌంట్:

మీరు SBI లో రెగ్యులర్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వినియోగదారుడు అయితే 5 SBI ఏటీఎంలలో 3 ఇతర ఏటీఎంలలో మొత్తం 8 ఉచిత ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

 డబ్బులు డ్రా:

డబ్బులు డ్రా:

నాన్ మెట్రో సిటీలలో రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే వారు 5 స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఏటీఎంలలో 5 ఇతర బ్యాంకు ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మొత్తం 10 ఉచిత ఎటిఎం లావాదేవీలు చేసుకోవచ్చు.

మినిమం బ్యాలన్స్:

మినిమం బ్యాలన్స్:

ఇక ఈ లావాదేవీల సంఖ్య అంటే 8 నుంచి 10 పైన లావాదేవిలు జరిగితే బ్యాంకు మీకు రూ.5 నుంచి రూ.20 వరకు ఛార్జి వసూలు చేస్తుంది. ఇక ఉచితంగా ఉన్న ఈ లావాదేవీలు చేసుకోవాలి అంటే మీ అకౌంట్లో మినిమం బ్యాలన్స్ ఉండాలి.ఇక సగటున నెలవారీ బ్యాలన్స్ రూ.25 వేలు మెయింటైన్ చేసేవారు ఈ 10 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు అయితే ఈ లావాదేవీలు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా గ్రూప్ ఏటీఎంలలో వర్తిస్తాయి.

ఏటీఎంలలో:

ఏటీఎంలలో:

కనీస సగటు నెలవారీ బ్యాలన్స్ రూ,1 లక్ష రూపాయిలు లేదా లక్ష కన్నా ఎక్కువ మెయింటైన్ చేసేవారికి అపరిమితమైన ఎటిఎం లావాదేవీలు చేసుకొనే అవకాశం కలిపిస్తోంది స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మరియు అలాగే మీరు ఏ బ్యాంకు ఏటీఎంలలో ఐన సరే లావాదేవీలు చేసుకోవచ్చు.

Read more about: sbi
English summary

సంక్రాంతికి SBI ఖాతా దారులకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? | Good News to SBI Account Holders

Are you an SBI customer? you have a good news that you have to draw money in an ATM before that means there are some restrictions. From now on you do not have to struggle to draw money in ATMs.
Story first published: Thursday, January 10, 2019, 10:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X