సయ్యద్ అహ్మద్
ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, వన్ ఇండియా తెలుగు (అమరావతి)
2005లో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టారు. 2006 నుంచి 2015 వరకు Etv 2, Etv ఆంధ్రప్రదేశ్ ఛానెళ్లలో సీనియర్ రిపోర్టర్, కాపీ ఎడిటర్‌గా పనిచేశారు.
తర్వాత 2018 వరకు విజయవాడలో AP 24x7 ఛానెల్‌లో సీనియర్ సబ్ ఎడిటర్, షిఫ్ట్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు వహించారు. 2019-2020 ఫిబ్రవరి వరకు Network 18 / News 18 అమరావతిలో కరెస్పాండెంట్‌గా పనిచేశారు.
ప్రస్తుతం 2020 మార్చి నుంచి One India తెలుగు తరపున అమరావతిలో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్‌గా కొనసాగుతున్నారు.
ప్రాధాన్యతలు: బ్రేకింగ్ న్యూస్, ఏపీ వార్తలు, జాతీయ వార్తలు, అంతర్జాతీయ వార్తలు, క్రీడా వార్తలు, AI వార్తలు.
Latest Stories of సయ్యద్ అహ్మద్
పీఎన్ వాసుదేవన్-ఓ మోడల్ మిలియనీర్-ఉద్యోగుల్ని కదిలించిన ఎండీ రాజీనామా
సయ్యద్ అహ్మద్
| Saturday, May 21, 2022, 15:22 [IST]
మన దేశంలో ఏదైనా ఓ కంపెనీ స్టాక్ ఎక్చేంజ్ లో లిస్ట్ అయినప్పుడు ఆ కంపెనీ వ్యవస్ధాపకుల సంపద ఎంత పెరిగిందనే లెక్కలు వేసుకుంటుంటాం. కా...
అక్రమంగా రూ.37 కోట్ల పీఎఫ్ మొత్తాల డ్రా-ముంబై ప్రాంతీయ కార్యాలయంలో కలకలం
సయ్యద్ అహ్మద్
| Saturday, August 07, 2021, 18:09 [IST]
ముంబైలోని ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయంలో రూ.37 కోట్ల భవిష్యనిధి (పీఎఫ్) అక్రమ చెల్లింపుల స్కాం బయటపడింది. తాజాగా జరిగిన ఆడిట్ లో భారీ మొ...
భారతీయ బ్యాంకుల రికార్డు- 150 ట్రిలియన్ల మైలురాయి దాటిన డిపాజిట్లు
సయ్యద్ అహ్మద్
| Saturday, April 10, 2021, 13:06 [IST]
నోట్ల రద్దు తర్వాత ప్రజల్లో నమ్మకం సడలుతున్నా బ్యాంకుల విలీనం, ఇతర చర్యల ద్వారా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు బ్యాంకింగ్ రంగ...
రూ.1.75 లక్షల కోట్లు వెనక్కి-దేశంలో మరిన్ని బ్యాంకులు- ఆర్ధిక సలహాదారు వెల్లడి
సయ్యద్ అహ్మద్
| Saturday, March 27, 2021, 15:18 [IST]
భారత్‌లో ప్రభుత్వ రంగ సంస్ధల్లో పెట్టుబడుల ఉఫసంహరణకు కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, వైజాగ్ స్టీల...
ట్విట్టర్‌లో మరిన్ని కీలక ఫీచర్లు- ఉచితం మాత్రం కాదు- సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిందే
సయ్యద్ అహ్మద్
| Saturday, March 20, 2021, 15:11 [IST]
అమెరికాకు చెందిన సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ట్విట్టర్ తమ ప్లాట్‌ఫామ్‌పై మరిన్ని సరికొత్త ఫీచర్లును ప్రవేశపెట్టేందు...
ఎఫ్‌ఎంసీజీ ధరల మంట- మధ్యతరగతికి చుక్కలు-తప్పదంటున్న నిపుణులు
సయ్యద్ అహ్మద్
| Saturday, March 13, 2021, 14:15 [IST]
ఫాస్ట్ మూవింగ్ కన్య్సూమర్ గూడ్స్‌గా పిలిచే వేగంగా అమ్ముడయ్యే ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. సబ్బు...
ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరల్లో పెరుగుదల - ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి- ఎంత పెరగొచ్చంటే ?
సయ్యద్ అహ్మద్
| Saturday, March 06, 2021, 13:25 [IST]
దేశవ్యాప్తంగా రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారుల ప్రాణాపాయాన్ని నివారించేందుకు కేంద్రం తాజాగా ఓ కీలక నిర్ణయం త...
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
సయ్యద్ అహ్మద్
| Saturday, February 27, 2021, 12:35 [IST]
భారత్‌లో విమానయాన రంగం గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలన్న తేడా లేకుండా ఎయిర్‌లైన...
మరిన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ- కార్మికులే సవాల్- కేంద్రం పక్కా ప్లాన్
సయ్యద్ అహ్మద్
| Saturday, February 20, 2021, 18:36 [IST]
50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ హయాంలో మన దేశంలో బ్యాంకుల జాతీయీకరణ జరిగింది. అప్పట్లో దేశ ప్రయోజనాలతో పాటు బ్యాంకులపై సగటు ఖాతాదారుల్...
48 వేలు దాటిన బంగారం- వెండి ధరల్లో పెరుగుదల- అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో
సయ్యద్ అహ్మద్
| Wednesday, February 03, 2021, 16:57 [IST]
అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న పాజిటివ్ ట్రెండ్ కారణంగా భారత్‌లో బంగారం ఫ్యూచర్స్ మార్కెట్ ధరలు మరోసారి పెరిగాయి. అం...
బడ్జెట్‌కు ముందు ఎన్జీవోలకు కేంద్రం షాక్- విదేశీ నిధులపై ఇక మరింత నిఘా
సయ్యద్ అహ్మద్
| Saturday, January 30, 2021, 14:55 [IST]
దేశవ్యాప్తంగా విస్తరించిన స్వచ్ఛంద సంస్ధలకు అందుతున్న విరాళాల విషయంలో నిఘాను మరింత పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది. సాధారణ బడ్జె...
భారత్ కోలుకోవాలంటే ఐదేళ్లు తప్పనిసరి- పదేళ్లలో మూడో స్ధానం- తాజా అంచనాలు
సయ్యద్ అహ్మద్
| Saturday, December 26, 2020, 16:02 [IST]
కరోనా కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటైన భారత్ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఓవైపు పడిపోతున్న జీడీపీ, స్ట...


Click it and Unblock the Notifications













