వెండిపై మోజు
మన దేశంలో పెట్టుబడులకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోఎక్కువ మంది బంగారం లేదా వెండి వంటి లోహాలు, స్థిరాస్తి రంగాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బంగారం అయితే ఎక్కువ కొంటూ ఉంటారు. కానీ వెండి మాత్రం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కొంటారు కాబట్టి వెండి రేట్లు తెలుసుకోవడం ముఖ్యం. వెండి ధర కేజీకి ప్రామాణికంగా తీసుకుంటారు. తెలుగు గుడ్రిటర్న్స్ ప్రతి నిత్యం ముఖ్య నగరాల్లో వెండి ధరలను అప్డేట్ చేస్తుంది. దేశంలోని ముఖ్య నగరాల్లో వెండి ధరలను ఇక్కడ తెలుసుకోండి.
గ్రాము | ఈరోజు వెండి ధర | నిన్నటి వెండి ధర | ప్రతి రోజూ మారే వెండి ధర |
1 గ్రాము | ₹ 77.80 | ₹ 76 | ₹ 1.80 |
8 గ్రాము | ₹ 622.40 | ₹ 608 | ₹ 14.40 |
10 గ్రాము | ₹ 778 | ₹ 760 | ₹ 18 |
100 గ్రాము | ₹ 7,780 | ₹ 7,600 | ₹ 180 |
1 కేజీ | ₹ 77,800 | ₹ 76,000 | ₹ 1,800 |
నగరం | 10 గ్రాము | 100 గ్రాము | 1 కేజీ |
చెన్నై | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
ముంబయి | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
న్యూఢిల్లీ | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
కోల్కతా | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
బెంగళూరు | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
హైదరాబాద్ | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
కేరళ | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
పూణే | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
బరోడా | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
అహ్మాదాబాద్ | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
జైపూర్ | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
లక్నో | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
కోయంబత్తూర్ | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
మదురై | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
విజయవాడ | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
పాట్నా | ₹ 744 | ₹ 7,440 | ₹ 74400.00 |
నాగ్పూర్ | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
చంఢీఘడ్ | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
సూరత్ | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
భువనేశ్వర్ | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
మంగుళూరు | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
విశాఖ పట్నం, వైజాగ్ | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
నాసిక్ | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
మైసూర్ | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Cuttack | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Davanagere | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Bellary | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Gurgaon | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
Ghaziabad | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
Noida | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
Salem | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Vellore | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Amaravati | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Guntur | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Nellore | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Kakinada | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Tirupati | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Kadapa | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Anantapur | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Warangal | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Nizamabad | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Khammam | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Berhampur | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Rourkela | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Rajkot | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
Vasai-Virar | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
Aurangabad | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
Solapur | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
Bhiwandi | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
Kolhapur | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
Latur | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
Tirupur | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Tirunelveli | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Trichy | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Sambalpur | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Amravati | ₹ 747 | ₹ 7,470 | ₹ 74700.00 |
Erode | ₹ 778 | ₹ 7,780 | ₹ 77800.00 |
Date | 10 గ్రాము | 100 గ్రాము | 1 కేజీ |
Feb 2, 2023 | ₹ 778.00 | ₹ 7,780.00 | ₹ 77800.00 1800 |
Feb 1, 2023 | ₹ 760.00 | ₹ 7,600.00 | ₹ 76000.00 1500 |
Jan 31, 2023 | ₹ 745.00 | ₹ 7,450.00 | ₹ 74500.00 -200 |
Jan 30, 2023 | ₹ 747.00 | ₹ 7,470.00 | ₹ 74700.00 500 |
Jan 29, 2023 | ₹ 742.00 | ₹ 7,420.00 | ₹ 74200.00 0 |
Jan 28, 2023 | ₹ 742.00 | ₹ 7,420.00 | ₹ 74200.00 -400 |
Jan 27, 2023 | ₹ 746.00 | ₹ 7,460.00 | ₹ 74600.00 -400 |
Jan 26, 2023 | ₹ 750.00 | ₹ 7,500.00 | ₹ 75000.00 1000 |
Jan 25, 2023 | ₹ 740.00 | ₹ 7,400.00 | ₹ 74000.00 0 |
Jan 24, 2023 | ₹ 740.00 | ₹ 7,400.00 | ₹ 74000.00 -700 |
భారతదేశంలో వెండి డిమాండ్ గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది. ప్రస్తుత ఖాతా లోటు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా బంగారం దిగుమతులను తగ్గిచేందుకు ప్రయత్నించింది. గత ఏడాది వెండి దిగుమతిని నిరుత్సాహపరిచేందుకు సుంకం పెంపును అమల్లోకి తీసుకొచ్చింది.
వెండి ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధిచెందినది. ఇది ఆభరణాలు, నాణేలు మరియు వంటపాత్రలుగా ఉపయోగంలో ఉన్నాయి. ఈనాడు వెండిని విద్యుత్ పరికరాలలో, అద్దాలు మరియు రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తున్నారు. వెండి సమ్మేళనాలు ముఖ్యంగా సిల్వర్ నైట్రేట్ (Silver nitrate) ఫోటోగ్రఫీ ఫిల్మ్ తయారీలో విస్తృతంగా ఉపయోగంలో ఉన్నది.
వెండిని ఎవరు కనిపెట్టారు?
వెండిని విలువైన లోహంగా భావిస్తారు మరియు లోహాల చరిత్రలో దానికి ప్రత్యేక స్థానం ఉంది. మనుషులు కనిపెట్టిన మొదటి ఐదు లోహాలలో వెండి కూడా ఒకటి. ఇతర లోహాలు బంగారం, రాగి, లెడ్ మరియు ఇనుము.
వెండిని కనిపెట్టడం గురించి ఎక్కడా రాతపూర్వకంగా ఏ ఆధారం లేదు. ప్రాచీనకాలం నుంచే వెండి గురించి అందరికీ తెలుసు. ఆదిమానవుల కాలం నుంచే దీన్ని వాడేవారు. ఖనిజాలలో,కొన్నిసార్లు నదులలో అసలైన వెండి లోహం ముక్కలు కన్పిస్తాయి, కానీ అవి చాలా అరుదు. వెండిని చాలాకాలం పాటు నుంచి వాడుతూ వస్తున్నారు. వెండిని నగలలో, పాత్రలలో, వ్యాపారంలో మరియు ఆర్థికవ్యవస్థలో కూడా భాగంగా వాడేవారని తెలిసింది.
ఆధారాల ప్రకారం వెండిని సీసం నుంచి 3000 బిసి కాలం అప్పుడే విడగొట్టగలిగారని తెలుస్తోంది. చాలాకాలం పాటు, దీనిని బంగారం తర్వాత రెండవ విలువైన లోహంగా గుర్తించేవారు. ఇది పెరు, మెక్సికో, యూఎస్ ఎ, పోలాండ్, సెర్బియా, బొలీవియా, చిలీ,చైనా మరియు ఆస్ట్రేలియాలోని గనుల నిక్షేపాలలో రాగి, సీసం, సీసం-జింక్, మరియు బంగారాల గనులలో దొరుకుతుంది.
వెండి నగలు బంగారం నగల కన్నా ఆకర్షణీయమైనవా?
వెండి బంగారం కన్నా తక్కువగా ఎంచుకోబడే లోహం. కానీ ఈ కాలంలో, నగల మార్కెట్లో బంగారం కన్నా మరింత ట్రెండ్ ను సంపాయించుకుంది. జీవితంలో బంగారం, వెండి రెండిటికీ వాటి వాటి ప్రాముఖ్యత ఉన్నాయి. వెండి అందంగా ఉండటమే కాక, చవకైనది మరియు శరీరంలో అన్ని మూలకాలను సమతుల్యం చేసే ఆరోగ్యలాభాలు కూడా కలిగి ఉంది. అది మన రక్తనాళాలను సాగేతత్వంతో ఉండేలా చేస్తుంది. ఎముకలు తయారవటానికి, నయమవడానికి , చర్మం పూడుకోటానికి, రిపేర్ కి ఇది చాలా ముఖ్యం. పైగా వెండిని చర్మం పీల్చుకోగలదు, ఇంకా నెప్పికి ఉపశమనంలాగా కూడా పనిచేస్తుంది. చాలామంది మెరుస్తూ ఉంటుందని,రంగు కోసం వెండినగలను ఎంచుకుంటారు. కానీ మీరు ఏదన్నా వెండి కొనేముందు, దేశంలో వెండి ధరలను తెలుసుకోవడం మంచిది.
దేశంలో వెండి ధరలపై ప్రభావం చూపే కారణాలు
బంగారం ధర ; బంగారమే ముఖ్యంగా వెండి ధరలను నిర్ణయిస్తుంది. బంగారం డిమాండ్ పెరిగితే, దాని ధర పెరుగుతుంది, ఫలితంగా వెండి ధర కూడా పెరుగుతుంది.
పరిశ్రమల డిమాండ్ ; పరిశ్రమలు, వ్యాపారసంస్థలు వెండిని వివిధ వస్తువులు అనగా, కంప్యూటర్లు, టివిలు, మెడల్స్, నాణేలు మరియు నగల వంటి తమ ఉత్పత్తులు తయారుచేయటంలో వాడతాయి. ఈ పరిశ్రమలు దాదాపు ప్రతిరోజూ ఏవో ఒక కొత్త ఉత్పత్తులు ప్రారంభిస్తాయి, దానివల్ల వెండి డిమాండ్ పెరిగి, ధరలు కూడా పెరుగుతాయి.
పెద్ద మొత్తంలో కొనుగోళ్ళు ; వెండి మార్కెట్ ను సులభంగా పెద్ద మొత్తం కొనుగోళ్ళు మరియు లావాదేవీలతో ప్రభావితం చేయవచ్చు. పెద్ద మరియు ప్రయివేటు పెట్టుబడిదారులు పెద్ద మొత్తాలలో వెండిని కొనుగోలు చేసి వెండి ధరపై ప్రభావం చూపిస్తారు.
ద్రవ్యోల్బణం ; వెండి ధరలు ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం (ప్రతి ద్రవ్యోల్బణం) మరియు విలువ తగ్గించే ట్రెండ్స్ అంటే యూఎస్ డాలర్ విలువలో మార్పులు వంటి వాటి వల్ల కూడా ఆధారపడి ఉంటాయి. యూఎస్ డాలర్ విలువ తగ్గినపుడు, వెండి ధర పెరుగుతుంది.
గనుల తవ్వకం (మైనింగ్) ధరలు ; వెండిని గనిలోంచి తవ్వి తీయడానికి అయ్యే ఖర్చు కూడా వెండి ధరను నిర్ణయిస్తుంది. ఆ ఖర్చు ఎక్కువగా ఉంటే, తక్కువగా వెండిని బయటకి తీస్తారు, సప్లై తగ్గుతుంది. అవసరాలకి తగినంత వెండి ఉండకపోవటంతో, ధర కూడా పెరుగుతుంది.
భారతదేశంలో వెండి ఆభరణాలను ఎందుకు ఇష్టపడతారు?
భారతీయులు వెండి ఆభరణాలను ఎందుకు ఇష్టపడుతున్నారనే దానికి అనేక కారణాలు ఉన్నాయి.
నిరాడంబరత
వెండి ఆభరణాలు రిచ్ మరియు సరళంగా ఉంటాయి. వృత్తితో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు వెండి ఆభరణాలను ధరించటానికి ఇష్టపడతారు.
తక్కువ ఖరీదైనది
వెండి కూడా బంగారం వంటి విలువైన మెటల్. కానీ అది ఖర్చు విషయానికి వస్తే వెండి బంగారం కంటే చాలా చౌకైనది. అందువల్ల ప్రజలు వెండి కొనుగోలు చేయటానికి ఇష్టపడతారు.
మరింత ఆత్మగౌరవం
ప్రజలకు సహేతుకమైన ధరలో అనంతమైన సౌందర్యం లభిస్తుండగా, వెండి ఆభరణాలు బంగారానికి మంచి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి.రోజువారీ ఉపయోగం కోసం ప్రజలు వెండి ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడతారు.
వెండి ఫ్యాషన్
ఈ రోజుల్లో వెండి ఆభరణాలు మరింత అధునాతనంగా పరిగణించబడుతున్నాయి.టీన్స్ మరియు యువత వారి శైలిని సంబంధం లేకుండా వెండిని ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఈ అంశం వెనుక వెండి ఇ-కామర్స్ సైట్ల పరిచయం కూడా ఉంది.
వెండి మరియు అద్దాలు
వెండి బార్లను అద్దాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. వెండికి ప్రతిబింబించే లక్షణం ఉంది. వెండి అనేది కనిపించే కాంతి యొక్క ఉత్తమ రిఫ్లెక్టర్. అంతేకాకుండా వెండిని దంత మిశ్రమాలు,టంకము మరియు బ్రేజింగ్ మిశ్రమాలు,విద్యుత్ సంబంధాలు మరియు బ్యాటరీలలో ఉపయోగిస్తారు. ముద్రించిన సర్క్యూట్లను తయారు చేయడానికి సిల్వర్ పెయింట్స్ ఉపయోగిస్తారు.
గమనిక: నగరంలోని స్ధానిక జ్యూయలర్స్ ఆధారంగా ఉన్న వెండి ధరలు. GoodReturns.in అందించిన సమాచారం వెండి ఖచ్చితత్వం నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నం చేసింది. అంతే తప్ప గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు ఖచ్చితత్వంపై ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ రేట్లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. విలువైన వెండి కొనుగోలు లేదా విక్రయించడానికి విన్నపాలు ఎంత మాత్రం కాదు. గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు అందించిన వెండి సమాచారం ఆధారంగా జరిగే నష్టాలను లేదా అపరాధాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదు.