ఉద్యోగులకు అలర్ట్: ఏప్రిల్ నుండి టేక్-హోం శాలరీలో కోత! ఎందుకు.. లాభమా.. నష్టమా?
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22 నుండి ఉద్యోగులకు లభించే నికర వేతనాలలో కోతపడే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన న్యూవేజ్ ర...