బేర్ గ్రిప్‌లో స్టాక్ మార్కెట్లు.. ట్రేడర్స్ స్ట్రాటజీ ఇలా ఉంటేనే లాభాలు
స్టాక్ మార్కెట్ సూచీలు దిగాలుపడ్డాయి. గతవారాంతంలో నిరుత్సాహంగా క్లోజైన సూచీలు.. వారం ప్రారంభంలోనూ అదే బలహీనమైన ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. నిఫ్టీ కీలకమైన 11 వేల పాయింట్ల మార్కును అధిగమించి ముందుకు సాగుతోంది అనుకునే తరుణంలో సడెన్ బ్రేక్ డౌన్ మార్కెట్లను కమ్మేసింది. దీంతో మళ్లీ 10950 పాయింట్ల మార్కును కూడా మరోసారి నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు 10850 పాయింట్ల ...