English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
Goodreturns  » Telugu  » Topic

Idea

జియోకు పోటీగా కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్న ఐడియా
రిలయన్స్‌ జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు దేశంలోని ఇతర టెలికాం సంస్థలు వినూత్న రీతిలో పథకాలను తీసుకొస్తున్నాయి. ఎయిర్టెల్ ఇంత‌కుముందు లాగే మొబైల్ త‌యారీ కంపెనీల‌తో జ‌ట్టు క‌ట్టి ఎయిర్టెల్ సిమ్‌తో కూడిన మొబైల్ అమ్మ‌కాల‌ను చేప‌ట్టేందుకు సిద్ద‌ప‌డుతోంది. ఒక్కో కంపెనీ ఒక్కో విధ‌మైన ప్ర‌ణాళిక‌తో జియోకు దూకుడుగా స‌మాధానం ఇచ్చేందుకు క‌దులుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఐడియా ఏం చేస్తుందో తెలుసుకుందాం. {photo-feature}...
Idea Is The Process Making New 4g Phone Tackle Jio

మూడో వ‌రుస త్రైమాసికంలోనూ ఐడియాకు న‌ష్టాలే...
దేశంలో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ ఐడియా వ‌రుస‌గా మూడో త్రైమాసికంలోనూ న‌ష్టాల‌ను చ‌విచూసింది. రిల‌య‌న్స్ జియో నుంచి తీవ్ర పోటీ నేప‌థ్యంలో టెలికాం సంస్థ‌ల‌న్నీ న&zw...
ప్ర‌భుత్వ ఆదాయానికి గండి కొట్టిన టెలికాం సంస్థ‌లు
ప్రభుత్వానికి పలు టెలికం కంపెనీలు తమ రెవెన్యూను వేల కోట్లలో తక్కువ చేసి చూపిన విషయాన్ని కాగ్‌ వెలికితీసింది. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌ తదితర ప్రైవ...
Six Telcos Under Reported Revenues 61000 Crores
జియో ద్వారా ఎంత డ‌బ్బు ఆదా అవుతుంది?
జియో ధ‌న్ ధ‌నా ధ‌న్ ప్లాన్ల‌ను స‌వ‌రిస్తూ రూ.19 నుంచి మొద‌లుకొని రూ.9999 వ‌రకూ రిల‌య‌న్స్‌ జియో ర‌క‌ర‌కాల ప్లాన్ల‌ను తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా రూ.309, రూ.399 ప్లాన...
ఆఫ్‌లైన్ అమ్మ‌కాల కోసం ఐడియా మ‌నీతో జ‌ట్టుక‌ట్టిన‌ షాప్‌క్లూస్
ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్లో ఉన్న ఉత్ప‌త్తుల‌ను ఆఫ్‌లైన్ రిటైల‌ర్ల‌కు అమ్మేందుకు, ఆఫ్‌లైన్ అమ్మ‌కందార్లు సైతం వెబ్‌సైట్ ద్వారా త‌మ ఉత్ప‌త్తుల‌ను అందుబాటులో ఉంచేంద...
Idea Money Shopclues Partner Sell Products Offline
‘డేటా జాక్‌పాట్’ ఆఫర్‌తో పోస్ట్‌పెయిడ్ వాళ్ల‌కు బంప‌ర్ ఆఫ‌రిచ్చిన ఐడియా
జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ నిలిపేయాలంటూ ట్రాయ్ రిలయన్స్‌కు షాకిస్తే.. ఐడియా సెల్యూలార్ మాత్రం.. 'డేటా జాక్‌పాట్' ఆఫర్‌తో కొత్త వినియోగ‌దారుల‌ను ఆకట్టుకునేందుకు స‌రిక...
దేశంలో టాప్‌-10 టెలికాం కంపెనీలు
ఉద‌యం నిద్ర లేస్తే వాట్సాప్‌, ఫేస్‌బుక్ అప్‌డేట్స్ ఏంటో తెలుసుకోకుండా రోజు ముందుకు సాగ‌ని యువ‌త ఎంద‌రో ఉన్నారు దేశంలో. ప్ర‌స్తుతం మ‌న జీవిత గ‌మ‌నంలో బ్రష్ చేసుకో...
Top 10 Telecom Companies India
ఐడియా-వోడాఫోన్ విలీనంతో టెలికాం రంగంలో ఏం జ‌ర‌గ‌నుంది?
ఐడియా-వోడాఫోన్ల విలీనంతో దేశ టెలికాం రంగ ముఖ చిత్ర‌మే మారిపోనుంది. 40 కోట్ల చందాదారుల‌తో 35% మార్కెట్ వాటా క‌లిగిన కొత్త టెలికాం సంస్థ ఏర్ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో ఇండియా బ్ర...
ఐడియా-వోడాఫోన్ విలీనానికి బోర్డుల ఆమోదం
మొబైల్‌ టెలికం దిగ్గజాలు వొడాఫోన్‌- ఐడియా సెల్యులర్‌ విలీనం అధికారికంగా ఖరారయ్యింది. ఇందుకోసం ఆదిత్యా బిర్లా గ్రూప్, వోడాఫోన్ గ్రూప్‌లు త‌మ ఆమోదం తెలిపాయి. విలీనం త‌ర్...
The Boards Aditya Birla Group Vodafone Group Have Approved Merger
టెలినార్(యునినార్‌)ను కొనేందుకు ఎయిర్‌టెల్ సిద్ద‌మా?
దేశ‌ టెలికాం రంగంలో మరో విలీనానికి రంగం సిద్ధమవుతోంది. దేశ టాప్ మొబైల్ నెట్వ‌ర్క్‌ సర్వీసు ప్రొవైడర్‌ ఎయిర్‌టెల్‌, యూనిటెక్‌ నుంచి విడిపోయిన టెలినార్‌ ఇండియాను కొ...
దేశ టెలికాం రంగంలో జియో ప్ర‌కంప‌న‌లు ఎటు దారితీస్తాయో?
వెంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిన‌ట్లు రిల‌య‌న్స్ జియో ఉచిత సేవ‌లు మిగిలిన టెలికాం సంస్థ‌ల‌కు ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మించాయి. రిల‌య‌న్స్ జియో ప్ర‌వేశ ఆఫ‌ర్ సంద‌...
Top Telecom Companies Numbers Drop On Rjio Effect
ఆ రెండు కంపెనీల విలీనంతో జియో,ఎయిర్‌టెల్‌కు చుక్క‌లేనా?
భారత టెలికాం దిగ్గజం ఐడియాతో విలీనానికి చర్చలు జరుపుతున్నట్లు బ్రిటీష్ టెలికాం సంస్థ వోడాఫోన్‌ సోమవారం ప్రకటించింది. ఇది భారతీయ మొబైల్ నెట్‌వ‌ర్క్‌ మార్కెట్లో ఉన్న తీవ...

More Headlines