Layoffs: నైక్, అడిడాస్ షూ మాన్యుఫాక్చరర్‌లో లేఆఫ్‌లు.. తొలిసారి భారీ ఎత్తున 'పౌయెన్ వియత్నాం'లో ఉద్వాసన
Layoffs: వేతన జీవులకు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. ఆర్థిక మందగమనం దృష్ట్యా పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యలో కోత విధించాయి. కొవిడ్ మహమ్మారితో ...