మాకు ఆసక్తి లేదు.. మేం రేసులో లేం!: టిక్‌టాక్ కొనుగోలుపై సుందర్ పిచాయ్ చైనాకు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు వివిధ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. వివిధ దేశాలు టిక్‌టాక్ సహా చై...
టిక్‌టాక్ కొనుగోలు, మైక్రోసాఫ్ట్‌కు పోటీగా రేసులోకి ఒరాకిల్, ట్రంప్ పచ్చజెండా కరోనా మహమ్మారి, ట్రేడ్ వార్ సహా వివిధ కారణాలతో చైనాకు చెందిన వివిధ సంస్థలు అమెరికా, భారత్ వంటి దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొద్దికాలంలోనే ...
అవును.. పరిశీలిస్తున్నాం: టిక్‌టాక్ తర్వాత జాక్‌మా అలీబాబాపై ట్రంప్ కన్ను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇప్పటికే చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌కు 90 రోజుల గడువు ఇచ్చారు. తాజాగా ఇతర చైనీస్ కం...
చైనీస్ టిక్‌టాక్‌కు మరింత ఊరటనిచ్చిన డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం అమెరికా సహా వివిధ దేశాలకు చెందిన చైనా షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ కార్యకలాపాల కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని పక్షం రోజుల...
మైక్రోసాఫ్ట్ ఆసక్తి.. ముఖేష్ అంబానీ రిలయన్స్‌తో టిక్‌టాక్ చర్చలు భారత్‌లో చైనీస్ కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్, హెలో సహా పలు యాప్స్‌ను భారత్ నిషేధించింది. ఇదే బాటలో అమెరికా సహా వివిధ దేశాలు నడిచే ...
నియామకాలు నిలిపివేసిన టిక్‌టాక్, సేల్ టాక్స్.. ఉద్యోగుల్ని నిలుపుకునే యత్నం భారత్‌తో సహా వివిధ దేశాల్లో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంతేకాదు, అమెరికా సహా వివిధ దేశాల్లో వాటా విక్రయానికి సిద...
జుకర్‌బర్గ్ పక్కావ్యూహం.. ఫేస్బుక్ గుత్తాధిపత్యం!? ఢీకొట్టేవారే లేరు సోషల్ మీడియా అంటే దాదాపు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్బుక్. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే సామాజిక అనుస...
టిక్‌టాక్ ఇండియా కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చర్చలు! ఒకవేళ అది సఫలం కాకపోయినా.. ఇటీవలి కాలంలో టిక్‌టాక్ వంటి చైనీస్ కంపెనీలు అంతర్జాతీయంగా భద్రతాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ఇండియా దీనిని బ్యాన్ చేసింది. ఈ పరిస...
సత్య నాదెళ్లతో భేటీ తర్వాత.. మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ 45 రోజుల గడువు! చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ...
టిక్‌టాక్ కొనుగోలుపై ట్రంప్‌కు సత్య నాదెళ్ల కీలక సమాచారం! ఇండియాలో ఏం చేస్తారు? కరోనా, వాణిజ్య యుద్ధం సహా వివిధ కారణాలతో చైనా యాప్స్‌పై వివిధ దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతాచర్యల్...