English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
Goodreturns  » Telugu  » Topic

Software

ఈ ఏడాది మొత్తం 30వేల కొత్త ఉద్యోగాలు.. టెక్ కంపెనీల్లో
ఆటోమేష‌న్‌, లాభాలు త‌గ్గ‌డంతో దేశ ఐటీ ప‌రిశ్ర‌మ కాస్త క‌ష్టాల్లో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ప‌లు కార‌ణాల వ‌ల్ల కొన్ని కంపెనీలు ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించుకునే ప‌నిలో పడ్డాయి. అయితే దీనికి భిన్నంగా మ‌రికొన్ని కంపెనీలు పెద్ద సంఖ్య‌లో ఉద్యోగుల‌ను నియ‌మించుకుంటున్నాయి. అమెరికా ప్రాజెక్టుల‌ను చేప‌ట్టే యాక్సెంచ‌ర్, క్యాప్‌జెమినీ, ఓరాకిల్‌, ఐబీఎమ్‌, గోల్డ్‌మాన్ శాచ్స్ వంటివి వంద‌ల నుంచి ...
Tech Mncs Are Going Recruit Thousands India

కాగ్నిజెంట్ సంస్థ నుంచి 400 మందికి ఉద్వాస‌న‌
అమెరికా ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్‌ 400 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన పలికింది. ఇటీవల కంపెనీ ప్రకటించిన తొమ్మిది నెలల వేతనంతో కూడిన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఎస్...
కాగ్నిజెంట్లో 4వేల మంది త‌గ్గారు
ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కాగ్నిజెంట్‌ రెవెన్యూలో 3.5 శాతం వృద్ధి చోటు చేసుకుంది. కాగా కంపెనీలోని ఉద్యోగుల సంఖ్యలో మాత్రం 4,400 మంది తగ్గారు. భారతదేశంలో కొన‌సాగుతున్న ఐటీ కం...
People Left Cognizant June Quarter
ఐటీ ఉద్యోగులు: డేటా అన‌లిటిక్స్ గురించి తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు
అన‌లిటిక్స్ ఇండియా మ్యాగ‌జైన్‌, అన‌లిటిక్స్‌ల్యాబ్స్ సౌజ‌న్యంతో ఒక అధ్య‌య‌నం చేసింది. దీని ప్ర‌కారం 2020 క‌ల్లా దేశ అన‌లిటిక్స్ ప‌రిశ్ర‌మ 2020 నాటికి రెండింత‌ల‌...
ఇన్ఫోసిస్ అమెరికా నియామ‌కాలు: మ‌న‌కేం కాదు
ఇన్ఫోసిస్ అమెరికాలో స్థానిక నియామ‌కాల‌కు ప్రాధాన్యం ఇచ్చినంత మాత్రాన అది భార‌త్‌లో నియామ‌కాల‌పై ప్ర‌భావం చూప‌ద‌ని కంపెనీ సీఈవో విశాల్ సిక్కా అన్నారు. ఈ ఏడాది మొద&zw...
Infosys Us Recruitment Will Not Impact New Recruitment India
టీసీఎస్‌పై ట్రంప్ ప్ర‌భావం ఉండ‌ద‌న్న చంద్ర‌శేఖ‌ర‌న్‌
ఒక ప‌క్క ఐటీ కంపెనీల‌న్ని ట్రంప్ వైఖ‌రి,విధానాల‌తో ఆందోళ‌న చెందుతుంటే టీసీఎస్ అందుకు భిన్నంగా స్పందించింది. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరితో దేశీయ ఐటీ రంగం ఇప్పు...
ఉద్యోగుల‌ను తిరిగి శిక్ష‌ణ‌కు పంప‌నున్న టెక్ మ‌హీంద్రా
* ఆటోమేష‌న్ నేప‌థ్య‌మే కార‌ణం ఒక ప‌క్క లాభాలు త‌గ్గుతుండ‌టం, మ‌రో ప‌క్క డిజిట‌లైజేష‌న్ వేగంగా జ‌రుగుతుండ‌టంతో ప్రాజెక్టుల‌ను ర‌ప్పించుకునేందుకు, ఉద్యోగుల ద...
Techmahindra Reskilling Employees Amid Autiomation
9 నైపుణ్యాల ద్వారా ఐటీ రంగంలో నిల‌దొక్కుకోవ‌చ్చు
భార‌త ఐటీ రంగం ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఎగుమ‌తులు చేయ‌డానికి దేశంలో ఉన్న యువ శ‌క్తి. అయితే 2000 సంవ‌త్స‌రం త‌ర్వాత అంద‌రూ బీ.టెక్ చ‌దువులు చ‌దివి త‌గిన నైపుణ్యాలు లే...
ఐటీ ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం బాధాక‌ర‌మ‌న్న నారాయ‌ణ‌మూర్తి
ఐటీ కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం బాధాక‌ర‌మైన విష‌యమ‌ని ఇన్ఫోసిస్ నారాయ‌ణ మూర్తి అన్నారు. ఈ మ‌ధ్య ఉద్యోగుల‌ను తొల‌గించ‌డంపై మీ అభిప్రాయ‌మేమిటి అని పీటీఐ అ...
After It Companies Lays Off Thousands Narayana Murthy Expr
భారీస్థాయిలో ఉద్యోగాల కోత ఉండ‌దంటున్న నాస్కామ్‌
వివిధ నివేదిక‌లు చెపుతున్న‌ట్లుగా ఐటీ రంగంలో భారీ ఉద్యోగాల కోత‌లు ఉండ‌వు అంటూనే, ఈ ఏడాది 1.5 ల‌క్ష‌ల నియామ‌కాలు జ‌రుగుతాయ‌ని నాస్కామ్ వెల్ల‌డించింది. అయితే టెక్కీల...
ఇన్ఫోసిస్ వేత‌న పెంపు జులై నెల‌లోనే
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్..వేతన పెంపు విషయంలో ఉద్యోగులకు నిరాశ‌నే మిగిల్చింది. అమెరికా వీసా జారీ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేయడంతో ఉద్యోగులను తొల...
Infosys Defers Salary Hikes 1 July Reiterates There Will Be
హెచ్‌1బీ, ఆటోమేష‌న్ ప్ర‌భావంతో ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న కంపెనీలు
ట్రంప్ ప్ర‌కంప‌న‌లు కేవ‌లం హెచ్‌-1బీ వీసాల‌పై పంపే ఐటీ సంస్థ‌ల‌నే కాకుండా దాదాపు దేశ ఐటీ రంగాన్ని, ఐటీయేత‌ర రంగాల‌ను తాకిన‌ట్లుగా ఉన్నాయి. చాలా పెద్ద ఐటీ సంస్థ‌ల...

More Headlines