పక్క రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడి: అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ: అక్కడే ఏపీ సర్కార్ ఫెయిల్
భువనేశ్వర్: ఏపీకి పొరుగునే ఉన్న ఒడిశా.. నక్కతోక తొక్కింది. కళ్లు చెదిరి పెట్టుబడిని సాధించింది. ఏపీ సహా ఏ రాష్ట్రం కూడా ఊహించని మొత్తాన్ని పెట్టుబడి...