IT news: భారత IT కంపెనీల్లో 65 శాతం తగ్గిన రిక్రూట్ మెంట్.. TCS, ఇన్ఫోసిస్, HCLలో నియామకాల లెక్కలివీ..
IT news: IT ఉద్యోగులకు ఈ ఏడాది అంతగా బాగున్నట్లు లేదు. గతేడాది సగం నుంచి మొదలైన లేఆఫ్ లు అంతం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క టెక్ కంపెనీలే కాకుండా వివిధ ...