LPG Price Hike: కొత్త సంవత్సరం కొత్త షాక్.. గ్యాస్ సిలిండర్ ధర పెంచిన కంపెనీలు.. ఎంతంటే..
LPG Price Hike: ప్రతినెల మెుదటి తారీఖున దేశంలోని చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చేస్తుంటాయి. అయితే కొత్త సంవత్సరం రేట్లు తగ్గుతాయని ఆశించి...