జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో ట్రాన్సాక్షన్స్ ఛార్జీలపై ఎస్బీఐ వడ్డీ రేటు, ఫ్రీ ట్రాన్సాక్షన్స్
జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో 4 కంటే అత్యధికంగా జరిపిన ట్రాన్సాక్షన్స్ పైన విధించిన ఛార్జీలను రీఫండ్ చేశామని దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్య...