ఫిక్స్డ్ డిపాజిట్స్, పెట్టుబడులు, రోజువారీ వ్యక్తిగత ట్రాన్సాక్షన్స్, భారత్‌కు రెమిటెన్స్, శాలరీ అండ్ పేమెంట్స్, స్టాండింగ్ ఆర్డర్స్, డైరెక్ట్ డెబిట్స్/సేవింగ్స్ కోసం జీరో బ్యాలెన్స్ అకౌంటే సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్స్‌లో వివిధ రకాలు ఉంటాయి. ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకులో పలు సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ బ్యాంకులో ఉన్న పలు సేవింగ్స్ అకౌంట్స్ గురించి తెలుసుకుందాం.

సేవింగ్ మ్యాక్స్ అకౌంట్ అండ్ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్
సేవింగ్ మ్యాక్స్ అకౌంట్: ఆటోమేటిక్ స్వీప్ అవుట్ సౌకర్యం ద్వారా అలాగే అకౌంట్లో ఉన్న డబ్బు పైన అధిక వడ్డీని పొందవచ్చు.
రెగ్యులర్ సేవింగ్ అకౌంట్: మీ రోజువారీ బ్యాంకింగ్ అవసరాల కోసం ఈ ఖాతా ఉంటుంది.

వుమెన్, కిడ్స్ కోసం
వుమెన్స్ సేవింగ్స్ అకౌంట్: ఈ ఖాతా మహిళలకు పూర్తి బ్యాంకింగ్ పరిష్కారాన్ని అందిస్తుంది. ఆర్థిక, జీవనశైలి, పెట్టుబడి అవసరాలను తీరుస్తుంది.
కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్: పిల్లలకు మనీమేనేజ్‌మెంట్ స్కిల్స్ కోసం కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్ ఉపయోగపడుతుంది. మీ పిల్లల కోసం సేవింగ్స్ కోసం ఉపయోగపడుతుంది.

మరిన్ని అకౌంట్స్
ఇంకా సీనియర్ సిటిజన్ అకౌంట్, ఫ్యామిలీ సేవింగ్స్ గ్రూప్ అకౌంట్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, ఇనిస్టిట్యూషనల్ సేవింగ్స్ అకౌంట్, BSBDA స్మాల్ అకౌంట్ ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications