జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో 4 కంటే అత్యధికంగా జరిపిన ట్రాన్సాక్షన్స్ పైన విధించిన ఛార్జీలను రీఫండ్ చేశామని దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్(SBI) తెలిపింది. పరిమితికి మించిన ట్రాన్సాక్షన్స్ పైన సహేతుక ఛార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటును 2012 ఆగస్ట్ నెలలో ఆర్బీఐ కల్పించినట్లు గుర్తు చేసింది. కాబట్టి బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ (BSBD) ఖాతాదారులు నెలలో నాలుగు ఉచిత ట్రాన్సాక్షన్స్ తర్వాత జరిపే ట్రాన్సాక్షన్స్‌పై ఛార్జీలు వసూలు చేసినట్లు తెలిపింది.
2016 జూన్ 15వ తేదీ నుండి ఈ ఛార్జీలను వసూలు ప్రక్రియ అమలు చేసినట్లు తెలిపింది ఎస్బీఐ. జీరో బ్యాలెన్స్ ఖాతాలతో ఉచిత ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలను వసూలు చేసే విషయాన్ని బ్యాంకు ఖాతాదారులకు ముందు సమాచారం ఇచ్చామని ఎస్బీఐ తెలిపింది. 2020 జనవరి 1వ తేదీ తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన విధించిన ఛార్జీలను తిరిగి ఖాతాదారులకు చెల్లించాలని 2020 ఆగస్ట్ నెలలో సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది.

భవిష్యత్తులో బ్యాంకుల ఖాతాదారులు జరిపే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు ఛార్జీలు విధించరాదని తమకు సీబీడీటీ సూచించిందని తెలిపింది.సీబీడీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు 2020 జనవరి 1వ తేదీ నుండి 2020 సెప్టెంబర్ 14వ తేదీ వరకు జీరో బ్యాలెన్స్ ఖాతాదారుల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన విధించిన ఛార్జీలను రిఫండ్ చేశామని తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 15 నుండి అలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలిపింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications