శుభవార్త, భారీగా తగ్గిన బంగారం ధర, రూ.45,000 దిగువకు..! వెండి రూ.1500 డౌన్
ముంబై: బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. సాయంత్రం సెషన్‌కు ఫ్యూచర్ మార్కెట్లో పసిడి రూ.500 వరకు తగ్గింది. ఓ సమయంలో రూ.1000 కూడా క్షీణించి 44,600 దిగువకు పడిపోయ...