బంగారం ధర శుక్రవారం మరోసారి పెరిగింది. అక్షయ తృతీయ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.930 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ.850 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 73,090 గా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67000 గా ఉంది. డాలర్ రేట్లు పడిపోవడం, దేశీయ డిమాండ్ పెరుగుదల కారణంగా ఈ రోజు తెల్లవారుజామున జరిగిన డీల్‌ల సమయంలో బంగారం ధర గణనీయంగా పెరిగింది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో జూన్ 2024లో గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్టు గడువు ముగిసే సమయానికి 10 గ్రాములకు రూ.71,730 వద్ద అధిక ధరతో ప్రారంభమైంది. కమోడిటీ మార్కెట్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 10 గ్రాముల మార్కుకు రూ.72,230 ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో, COMEX బంగారం ధర ట్రాయ్ ఔన్స్‌కు $21 చొప్పున పెరిగి $2,361 చేరుకుంది. స్పాట్ బంగారం ధర ఔన్సు స్థాయికి $2,355 వద్ద కొనసాగుతోంది.

యుఎస్ డాలర్ ధరల పతనం కారణంగా ఈ రోజు బంగారం ధర అప్‌ట్రెండ్‌లో ఉందని కమోడిటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేటును యథాతథంగా ఉంచిందని, ఇది యుఎస్ డాలర్‌పై ఒత్తిడి తెచ్చిందని వారు చెప్పారు. భారతీయులు ఈ రోజు అక్షయ తృతీయను జరుపుకుంటున్నారని, ఇది దేశీయ డిమాండ్‌ను కూడా పెంచిందన్నారు.
హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 73,090 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.67000 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73 వేల 240 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67వేల150గా ఉంది. ముంబై 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు రూ.67వేలు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73 వేల 90గాఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ.67వేల50 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73వేల150గా ఉంది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications