For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాన్ కార్డు - ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లో మిస్ మ్యాచ్ ఇలా సరి చేసుకోండి

|

ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసే ప్రతి ఒక్కరికి పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్ కార్డు) ఉంటుంది. ట్యాక్సబుల్ శాలరీలు, ప్రొఫెషనల్ ఫీజులు, ఆస్తుల క్రయవిక్రయాలు, మ్యుచువల్ ఫండ్స్ ట్రేడింగ్ వంటి వాటికి ఇది తప్పనిసరి. పాన్ కార్డు, ఆదాయపన్ను ట్యాక్స్ పోర్టల్‌లో మీ పేరు, వివరాలు ఒకేలా ఉండాలి. మిస్ మ్యాచ్ అయితే వెంటనే సరిచేసుకోవాలి. ఆదాయ పన్ను శాఖ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా.. ఆయాకర్ సంపర్క్ కేంద్ర పేరుతో ఎలక్ట్రానిక్ పోర్టల్‌ను కలిగి ఉంది. ఈ పోర్టల్ ద్వారా పాన్ కార్డుకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చు.

మిస్డ్ కాల్‌తో మీ PF అకౌంట్ బ్యాలెన్స్ ఎలా చేక్ చేసుకోవాలిమిస్డ్ కాల్‌తో మీ PF అకౌంట్ బ్యాలెన్స్ ఎలా చేక్ చేసుకోవాలి

Mismatch in PAN and Income-Tax portal? Heres what to do

పాన్ - ఐటీ పోర్టల్‌లో మీ పేరు మిస్ మ్యాచ్ అయితే ఇలా చేయండి.

- ఆన్‌లైన్ పాన్ గ్రీవాన్సెస్ పోర్టల్‌కు వెళ్లండి. ఇక్కడ పాన్ కార్డుకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే సమాచారం ఇవ్వండి అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి
- అక్కడ అవసరమైన వివరాలు ఇవ్వండి. ఏ రకమైన ఫిర్యాదు, రిసిప్ట్ నెబర్, పాన్, పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, ఈ మెయిల్ తదితర వివరాలు ఇవ్వాలి. ఫిర్యాదు రకం అంటే ఏది మిస్ మ్యాచ్ అయిందో దానిని ఎంచుకోవాలి.
- ఆ తర్వాత సబ్ మిట్ బటన్ ప్రెస్ చేయాలి.

English summary

పాన్ కార్డు - ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లో మిస్ మ్యాచ్ ఇలా సరి చేసుకోండి | Mismatch in PAN and Income-Tax portal? Here's what to do

Permanent Account Number (PAN) is a unique, 10-digit alphanumeric identity allotted to all taxpayers in India by the Income Tax department.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X