మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న యుద్ధం..ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోంది. అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు టెన్సన్ పడుతున్నారు. ఈ యుద్ద ప్రభావంతో స్టాక్ మార్కెట్లు, బులియన్ మార్కెట్ తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. ధరలు అంతు చిక్కడం లేదు. పైగా వారాలు పాటు ఈ యుద్ధం కొనసాగే సూచనలు ఉన్నాయని ట్రంప్ ప్టేట్ మెంట్ దెబ్బ మార్కెట్ మీద గట్టిగానే పడింది. తీవ్రమైన కుదుపులకు స్టాక్ మార్కెట్ గురి అవుతూ వస్తోంది.
పెట్టుబడిదారులు అలర్ట్ అయి రిస్క్ ఆస్తుల నుంచి భారీగా పెట్టుబడులను విరమించుకుంటున్నారు. దీంతో మార్కెట్లో ఓ రకమైన అనిశ్చితి ఏర్పడింది. ఈ విరమించుకున్న పెట్టుబడులను సేఫ్ హెవెన్ ఆస్లుల వైపు మళ్లిస్తున్నారు. దీంతో విలువైన లోహాలకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. బంగారం ధరలు అమాంతం ఎగసిపడుతున్నాయి. మొన్నటిదాకా కాస్త తగ్గాయనుకున్న బంగారం ధరలు నేడు కొండెక్కి కూర్చొన్నాయి. ఈ రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి.

మార్చి 7, శనివారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.251 పెరిగి రూ.16,364 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.230 పెరిగి రూ.15,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.188 పెరిగి రూ.12,273 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర 25,100 పెరిగి రూ.16,36,400 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.23,000 పెరిగి రూ. 15,00,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.18,800 పెరిగి రూ.12,27,300 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.2,300 పెరిగి రూ.1,50,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,880 పెరిగి రూ.1,22,730 గా నమోదైంది.
విజయవాడ నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.2,300 పెరిగి రూ.1,50,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,880 పెరిగి రూ.1,22,730 గా నమోదైంది.
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,63,190 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,49,590 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,30,290 గా నమోదైంది.
ముంబై నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.2,300 పెరిగి రూ.1,50,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,880 పెరిగి రూ.1,22,730 గా నమోదైంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,63,800 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,50,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,22,880 గా నమోదైంది.
ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,63,700 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,50,050 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,22,780 గా నమోదైంది.
మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
బెంగళూరు నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.2,300 పెరిగి రూ.1,50,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,880 పెరిగి రూ.1,22,730 గా నమోదైంది.
కలకత్తా నగరంలో ధరలను ఓ సారి పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.2,300 పెరిగి రూ.1,50,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,880 పెరిగి రూ.1,22,730 గా నమోదైంది.
విశాఖ నగరంలో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.2,300 పెరిగి రూ.1,50,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,880 పెరిగి రూ.1,22,730 గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications