PNB hikes service charges: నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఛార్జీలు పెంచిన పంజాబ్ నేషనల్ బ్యాంకు
పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) తాజాగా నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్సుఫర్), ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) ఛార్జీలను పెంచింది. మే 20వ తే...