For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RTGS, NEFT:మనీ ట్రాన్సుఫర్ చేసేందుకు దేనిని ఎంచుకోవాలి

|

మనీ ట్రాన్సుఫర్ చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్సుఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS), ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీసెస్ (IMPS) వంటివి ఎన్నో ఉన్నాయి.

UPI: నేషనల పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకారం యూపీఐ ట్రాన్సాక్షన్ గరిష్ట పరిమితి రూ.1 లక్ష. చాలా బ్యాంకుల రోజు ట్రాన్సాక్షన్ పరిమితి కూడా ఇంతే ఉంది. మీరు ఒకరోజులో ఎన్ని ట్రాన్సాక్షన్స్ నిర్వహించినప్పటికీ పరిమితి మాత్రం రూ.1 లక్షగా ఉంటుంది.

NEFT, RTGS or IMPS: What to choose for your online money transfer

RTGS: ఆర్టీజీఎస్ ద్వారా కనీసం రూ.2 లక్షలు ట్రాన్సుఫర్ చేయవచ్చు. ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ బేసిస్‌లో ఉంటుంది. దీనికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు.
NEFT: నెఫ్ట్ ప్రతి నిత్యం అందుబాటులో ఉంటుంది. వివిధ బ్యాంకులకు వివిధ పరిమితులు ఉన్నాయి.

English summary

RTGS, NEFT:మనీ ట్రాన్సుఫర్ చేసేందుకు దేనిని ఎంచుకోవాలి | NEFT, RTGS or IMPS: What to choose for your online money transfer

There are many ways in which one can transfer money online including the National Electronic Fund Transfer (NEFT), Real Time Gross Settlement (RTGS) and Immediate Payment Services (IMPS), among others.
Story first published: Tuesday, April 20, 2021, 22:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X