For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

NEFT money transfer: నేడు మధ్యాహ్నం గం.2 వరకు నెఫ్ట్ సేవలు ఉండవ్

|

వివిధ బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్. నేడు (23 ఆదివారం) రోజున 14 గంటల పాటు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండటం లేదు. ఈ మేరకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవలే ప్రకటన చేసింది. ఆదివారం(మే 23) ఈ సేవలు పనిచేయవని ఆర్బీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేసింది.

నెఫ్ట్ పనితీరును మరింత మెరుగుపరచడం కోసం మే 22వ తేదీన వ్యాపార వేళలు ముగిసిన అనంతరం ఈ సాఫ్టువేర్‌లో సాంకేతిక అపడేషన్ చేపడుతున్నామని, అందువల్ల మే 23వ తేదీన 00.01 గంటల నుండి అంటే మే 22 అర్ధరాత్రి 12 గంటల నుండి - మధ్యాహ్నం రెండు గంటల వరకు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే ఆర్టీజీఎస్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఈ మేరకు నెఫ్ట్ సేవలు నిలిచిపోయాయి.

NEFT money transfer facility to be unavailable till 2 pm today

ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు సమాచారం ఇచ్చాయి. ఏప్రిల్ 18వ తేదీన ఆర్టీజీఎస్ సాంకేతిక వ్యవస్థలోనూ ఆర్బీఐ ఇలాంటి టెక్నికల్ అప్‌గ్రేడేషన్‌ను చేపట్టింది. 2019 డిసెంబర్ నుండి నెప్ట్ సేవలు 24×7 అందుబాటులోకి వచ్చాయి.

English summary

NEFT money transfer: నేడు మధ్యాహ్నం గం.2 వరకు నెఫ్ట్ సేవలు ఉండవ్ | NEFT money transfer facility to be unavailable till 2 pm today

The National Electronic Fund Transfer (NEFT) service will not be available till 2 pm today. "A technical upgrade targeted to enhance the performance and resilience is scheduled after the close of business of May 22. Accordingly, NEFT service will not be available from 00:01 hrs to 14:00 hrs on Sunday, May 23," said RBI in a statement.
Story first published: Sunday, May 23, 2021, 8:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X