నిన్న భారీగా పెరిగి నేడు తగ్గిన బంగారం ధరలు: రూ.300 తగ్గిన పసిడి, రూ.1000 తగ్గిన వెండి
నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు బుధవారం (నవంబర్ 4) తగ్గుముఖం పట్టాయి. ఉదయం గం.10.36 సమయానికి దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాము...