For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bonus Money: బోనస్ డబ్బులొచ్చాయా.. అయితే ఇలా చేయండి..

|

చాలా కంపెనీలు దసరా, దీపావళికి బోనస్ ఇస్తాయి. బోనస్ డబ్బులు పండగ వేడుకలను మరింత గొప్పగా జరుపుకొనేందుకు ఉపయోగపడతాయి. అయితే వచ్చిన బోనస్ డబ్బులను అనవసరంగా ఖర్చు చేయకుండా ప్రణాళికతో వ్యవహరించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బోనస్ డబ్బులను ఏం చేయాలో చెబుతున్నారు.

అప్పులు, లోన్లు

అప్పులు, లోన్లు

దాదాపు అందరికి అప్పులు, లోన్లు ఉంటాయి. ఈ బోనస్ డబ్బులతో అప్పులు లేదా లోన్లలో కొంత భాగం చెల్లిస్తే ఒత్తిడి తగ్గుతుందట. ముందుగా అధిక వడ్డీ చెల్లించే రుణాలను బోనస్‌తో చెల్లించాలని సూచిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆర్‌బీఐ రెపోరేటును పెంచ‌డంతో బ్యాంకులు కూడా వడ్డీ రెట్లు పెంచాయి.

వడ్డీ ఎక్కువున్న లోన్లు

వడ్డీ ఎక్కువున్న లోన్లు

రుణాలపై రేట్ల‌ను పెంచుతున్నాయి. దీంతో ఇప్ప‌టికే గృహ రుణం తీసుకున్న‌వారికి కూడా ఈఎంఐ చెల్లింపులు భారం అవుతున్నాయి. ఈ బోన‌స్‌తో కొంత రుణం చెల్లించ‌డం ద్వారా ఈఎంఐ పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు. రుణాలుస అప్పులు లేని వారు బోనస్ మొత్తాన్ని దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెడితే మంచి రిటర్న్స్ రావొచ్చు.

అత్యవసర నిధి

అత్యవసర నిధి

ఇప్పటికే మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లలో పెట్టుబడి పెడుతున్నవారు బోనస్‌ ఉపయోగించి అదనపు యూనిట్లను కొనుగోలు చేయ్యొచ్చు. ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో అత్యవసర నిధి ఎంతగానో ఉపయోగకరం. బోనస్ డబ్బును అత్యవసర నిధికి ఉపయోగించుకోవచ్చు.

English summary

Bonus Money: బోనస్ డబ్బులొచ్చాయా.. అయితే ఇలా చేయండి.. | Financial experts have many suggestions on how to use bonus money

Experts say that bonus money given by companies to their employees on Dussehra and Diwali should be used as planned.
Story first published: Saturday, October 8, 2022, 14:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X