Amazon Layoffs: ఉద్యోగులకు మరోసారి షాకిచ్చిన అమెజాన్.. ఈసారి ఇండియాలో భారీగా తొలగింపులు..!
ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీ అయిన అమెజాన్ ఉద్యోగులకు జలక్ మీద జలక్ ఇస్తోంది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ తాజాగా మరోసార...