For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్‌పై వడ్డీ రేటు ఎలా ఉంటుందంటే?

|

ఆదాయ పన్ను వివరాలను దాఖలు చేసిన తర్వాత అదనపు పన్ను చెల్లింపులను ఐటీ శాఖ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తుంది. మూలం వద్ద తగ్గించబడిన పన్ను, మూలం వద్ద వసూలు పన్ను, స్వీయ మదింపు పన్ను వంటివి ఉంటాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా అదనపు మొత్తాన్ని క్లెయిమ్స్ చేయవచ్చు. ట్యాక్స్ రిటర్న్స్, లేదా ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా నిర్దిష్ట మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ ఐటీ రిటర్న్స్ ప్రాసెస్ చేయబడితే, వడ్డీ సహా రీఫండ్ అయితే.. ఇంటరెస్ట్ కాంపోనెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి..

రెగ్యులర్ అసెస్‌మెంట్‌పై నిర్ణయించిన పన్నులో రీఫండ్ మొత్తం 10 శాతం కంటే తక్కువగా ఉంటే అప్పుడు వడ్డీ చెల్లించబడదు. ట్యాక్స్ రీఫండ్ పరిమితికి మించి ఉంటే పన్ను చెల్లింపుదారుకు తగిన వడ్డీ లభిస్తుంది. రీఫండ్ వడ్డీ రేటు చెల్లింపు ఐటీఆర్ ఫర్నిషింగ్ తేదీ పైన ఆధారపడి ఉంటుంది.

Interest On Income Tax Refund: Know All About It

పన్ను చెల్లింపుదారు ఐటీఆర్‌ను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తే వడ్డీని అసెస్‌మెంట్ ఏడాదిలో ఏప్రిల్ 1 నుండి రీఫండ్ తేదీ వరకు చెల్లించాలి. ఐటీ రిటర్న్స్ గడువులోగా పూర్తి చేయకుంటే వడ్డీ రేటు రీఫండ్ దాఖలు నుండి మంజూరు చేసే వరకు వడ్డీ చెల్లింపు ఉంటుంది.

English summary

ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్‌పై వడ్డీ రేటు ఎలా ఉంటుందంటే? | Interest On Income Tax Refund: Know All About It

Income tax refund accrues to those taxpayers whose tax liability for the given financial year is lower than the tax paid either by way of tax deducted at source, tax collected at source, self assessment tax etc. And the extra amount can be claimed by filing income tax return or ITR for the particular financial year within the timeline allowed for the purpose.
Story first published: Monday, April 26, 2021, 16:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X