హైదరాబాద్: ఆస్తి పన్ను బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం డిఫాల్టర్స్కు బంపరాఫర్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC), పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిల పైన వన్ టైమ్ స్కీం (OTS) పథకాన్ని ప్రకటించింది. 2019-20 ఆస్తి పన్ను మొత్తాన్ని పది శాతం వడ్డీతో చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆగస్ట్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి కేటీ రామారావు నిన్న ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో 5.64 లక్షల మంది ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. ఎవరైనా బకాయి పడితే వడ్డీని కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. 90 శాతం మాఫీ చేస్తున్నారు.

హైదరాబాద్లోనే లక్షలాది మంది రూ.1,477.86 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వడ్డీతో కలిపి ఈ మొత్తం బకాయిపడ్డారు. గత పదిహేను నుండి ఇరవై సంవత్సరాలుగా బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బకాయిపడిన పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు కొంత ఉపశమనం కల్పించినట్లు చెబుతున్నారు.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

తెలంగాణ నుంచి తిరుపతికి వేగవంతమైన కనెక్టివిటీ.. నకిరేకల్ - ఏర్పేడు NH-565 పూర్తిగా అందుబాటులోకి..

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications