అదనపు సంపాదన కావాలంటే వీటిలో పెట్టుబడులు ఉత్తమం.
సంపాదన మొదలుపెట్టిన సమయం నుంచి చాలా మంది పెట్టుబడుల వెంట పడతారు. పెట్టుబడి పెట్టేవారిలో రెండు రకాలు ఉంటారు. ఎక్కువ రిస్క్ తీసుకుని బాగా డబ్బు సంపాదించాలని ఒక వర్గం అనుకుంటే, ఎక్కువ రిస్క్ అవసరం లేదు మన పెట్టుబడి భద్రంగా ఉంటే చాలు, ఒక రకమైన రాబడితో సరిపెట్టుకుందాం అనే మరో వర్గం అనుకుంటారు. దీర్ఘకాల ...