For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ 14 గంటలు RTGS నుండి డబ్బులు ట్రాన్సుఫర్ చేయలేరు, RBI ట్వీట్

|

అధిక మొత్తంలో ట్రాన్సాక్షన్స్ కోసం జరిపే RTGS (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. ఈ శనివారం అర్ధరాత్రి 12 గంటల నుండి ఆదివారం (ఏప్రిల్ 18) మధ్యాహ్నం గం.2 వరకు మొత్తం 14 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉండవని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గురువారం ట్వీట్ చేసింది. టెక్నికల్ సమస్యల కారణాలతో ఈ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది.

'ఏప్రిల్ 17న బిజినెస్ సమయం ముగిసిన తర్వాత RTGS వ్యవస్థలో సాంకేతికంగా కొత్త మార్పులు చేపడుతున్నాం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18న మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. నెఫ్ట్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి' అని ఆర్బీఐ పేర్కొంది.

RTGS money transfer facility wont be available for 14 hours on Sunday: RBI

రూ. 2 లక్షలు అంతకంటే ఎత్తువ ట్రాన్సాక్షన్స్‌కు RTGS సేవలను ఉపయోగిస్తారు. అయితే, ఇందులోని డిజాస్టర్ రికవరీ టైంను మెరుగుపరిచేందుకు RTGS సాంకేతిక వ్యవస్థలో ఆర్బీఐ మార్పులు చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 14 నుండి RTGS సేవలను ఆర్బీఐ 24×7 అందుబాటులోకి తెచ్చింది.

English summary

ఆ 14 గంటలు RTGS నుండి డబ్బులు ట్రాన్సుఫర్ చేయలేరు, RBI ట్వీట్ | RTGS money transfer facility won't be available for 14 hours on Sunday: RBI

Reserve Bank of India (RBI) on Monday said that Real-Time Gross Settlement (RTGS) facility will not be be available for at least 14 hours on 18 April. "A technical upgrade of RTGS, targetted to enhance resilience & to further improve disaster recovery time of RTGS system, is scheduled after close of biz of Apr 17.
Story first published: Thursday, April 15, 2021, 14:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X