For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

127 లక్షల నుండి 77 లక్షలకు తగ్గిన విమాన ప్రయాణీకులు

|

కరోనా వైరస్ ప్రభావం విమాన ప్రయాణాలపై కొనసాగుతోంది. దేశీయ విమాన ప్రయాణాలు గత జనవరిలో నలభై శాతం వరకు క్షీణించి 77.34 లక్షలకు పరిమితమైనట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(DGCA) తెలిపింది. 2020 జనవరిలో 1.27 కోట్ల మంది ప్రయాణికులు డొమెస్టిక్ రూట్లలో ప్రయాణించారు. ఇండిగో, స్పైస్ జెట్, ఎయిరిండియా, గో-ఎయిర్, విస్తారా, ఎయిరేషియాలలో ప్రయాణికుల భర్తీ సామర్థ్యం 70 శాతం నుండి 64.9 శాతం మధ్య నమోదయింది.

ఇండిగో 54.30 శాతం మార్కెట్ వాటాతో 42.03 లక్షల ప్రయాణికులను, విస్తారా ఎయిర్ లైన్స్ 12.8 శాతం వాటాతో 9.92 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేసింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి బయలుదేరే లేదా చేరుకునే ఇండిగో విమానాలు 93.7 శాతం కచ్చిత సమయంలో నడిచినట్లు డీజీసీఏ తెలిపింది.

Domestic air passenger traffic down 40 percent to 77.34 lakh in January

డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ 2021 జనవరిలో 77.34 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చాయి. అంతకుముందు ఏడాది ఇది 127.83 లక్షలుగాఉంది. 39.60 శాతం క్షీణించింది.

English summary

127 లక్షల నుండి 77 లక్షలకు తగ్గిన విమాన ప్రయాణీకులు | Domestic air passenger traffic down 40 percent to 77.34 lakh in January

India's domestic air passenger traffic declined around 40 per cent to 77.34 lakh in January 2021 over the year-ago period as the pandemic continues to hit air travel demand, as per the monthly traffic data released by the aviation regulator, DGCA on Thursday.
Story first published: Friday, February 19, 2021, 15:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X