For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crypto latest: మిశ్రమంగా కదులుతున్న క్రిప్టోకరెన్సీ

|

క్రిప్టో మార్కెట్ నేడు (శుక్రవారం) మిశ్రమంగా కదలాడుతోంది. బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టోలు అతి స్వల్ప నష్టాలు, లాభాల్లో ఉన్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ 38,251.70 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 40,204.45 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. 52 వారాల కనిష్టం $28,825.76 డాలర్లు కాగా, 68,990.90 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 39,071.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 0.37 శాతం క్షీణించి 39,071 డాలర్లు, ఎథేరియం 0.18 శాతం పెరిగి 2604 డాలర్లు, టెర్రా 0.84 శాతం ఎగిసి 97.44 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 0.98 శాతం ఎగిసి 0.74 డాలర్లు, సోలానా 0.84 శాతం క్షీణించి 82.19 డాలర్లు, అవాలాంచె 2.49 శాతం ఎగిసి 75.33 డాలర్లు, కార్డానో 0.43 శాతం ఎగిసి 0.8040 డాలర్లు, పోల్కాడాట్ 4.33 శాతం ఎగిసి 17.77 డాలర్లు, డోజీకాయిన్ 0.05 శాతం ఎగిసి 0.1167 డాలర్లు, షిబా ఇను 2.21 శాతం క్షీణించి 0.000022 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

Crypto latest: Bitcoin falls below $40,000, other alt coins in red

క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ గత ఏడాది ఓ సమయంలో 69,000 డాలర్లను తాకింది. అయితే అంతకుముందు ద్రవ్యోల్భణ ఆందోళనలు, ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో 35వేల డాలర్లకు క్షీణించింది. ఆ తర్వాత యుద్ధం ముగింపు నేపథ్యంలో క్రమంగా కోలుకుంటోంది.

English summary

Crypto latest: మిశ్రమంగా కదులుతున్న క్రిప్టోకరెన్సీ | Crypto latest: Bitcoin falls below $40,000, other alt coins in red

A cryptocurrency is an encrypted data string that denotes a unit of currency. It is monitored and organized by a peer-to-peer network called a blockchain, which also serves as a secure ledger of transactions.
Story first published: Friday, March 11, 2022, 15:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X