For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2013-17 కాలంలో ఐటి రిటర్న్ ఫైల్ చేయని వారిపై చర్యలు,

|

2013-17 మధ్య కాలంలో ఐటి రిటర్నులు సమర్పించని వారిని గుర్తించింది ఐటి శాఖ , ఈ సంవత్సరాల్లో ఐటి రిటర్న్ లు దాఖలు చేయని వారు మొత్తం 2.4 కోట్ల మందిగా తేల్చింది. దీంతో వీరిపై జూన్ 30లోగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఐటి శాఖను కు సూచించింది. ఈ నేపథ్యంలోనే ఐటి శాఖ వీరిపై చర్యలు తీసుకునేందుకు సన్నద్దమవుతోంది.

action on who not filed IT returns in 2013-17

దేశవ్యాప్తంగా నాన్ ఫైలర్ కేసుల్లో ఇప్పటికే నోటిసులు జారిస్తున్నామని , సంబంధిత కేసుల్లో తీసుకునే చర్యలపై కూడ చర్చిస్తున్నామని ఐటి అధికారులు తెలిపారు. కాగా పూర్తిగా రిటర్నులు సమర్పంచని వారికి ఆదాయపు పన్ను చట్టం 271ఎఫ్ క్రింద ,ఆలస్యంగా సమర్పించిన వారికి 234 సెక్షన్ క్రింద ఫైన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఆగస్టు 31 నుండి డిశంబర్ 31 మధ్య ఐటి రిటర్న్స్ సమర్పించిన వారికి రూ. 5000 ఆ తర్వాత రిటర్నులు సమర్పించిన వారికి రూ.10,000 అపరాధ రుసుము విధించనున్నట్టు తెలుస్తోంది.

Read more about: income tax
English summary

2013-17 కాలంలో ఐటి రిటర్న్ ఫైల్ చేయని వారిపై చర్యలు, | action on who not filed IT returns in 2013-17

CBTD was identified 2.4 cr taxpayers who was not filed in the year of 2013-17, and the come tax dpt also going take action aginst them
Story first published: Saturday, April 20, 2019, 14:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X