For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలుగులో స్నాప్‌డీల్: యాప్ ద్వారా సేవలు (ఫోటోలు)

By Nageswara Rao
|

ముంబై: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ ఆన్‌లైన్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ భాషల్లో తన సేవలను అందించేందుకు సిద్ధమైంది. భారత్‌లో స్నాప్‌డీల్ యాప్‌ను 12 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

ఇందులో భాగంగా తొలుత తెలుగుతోపాటు హిందీ భాషాల్లో సర్వీసులు అందించనున్నట్లు ప్రకటించింది. జనవరి 26 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సర్వీసులు దశల వారీగా గుజరాతీ, తమిళం, మరాఠీ, బెంగాలి, కన్నడం, మళయాళం, ఒరియా, అస్సామ్, పంజాబి భాషాల్లో సర్వీసులు అందించనుంది.

తెలుగులో స్నాప్‌డీల్ సేవలు

తెలుగులో స్నాప్‌డీల్ సేవలు

దేశీయ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ ఆన్‌లైన్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుుకుని ప్రాంతీయ భాషల్లో తన సేవలను అందించేందుకు సిద్ధమైంది. భారత్‌లో స్నాప్‌డీల్ యాప్‌ను 12 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

 తెలుగులో స్నాప్‌డీల్ సేవలు

తెలుగులో స్నాప్‌డీల్ సేవలు

ఇందులో భాగంగా తొలుత తెలుగుతోపాటు హిందీ భాషాల్లో సర్వీసులు అందించనున్నట్లు ప్రకటించింది. జనవరి 26 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సర్వీసులు దశల వారీగా గుజరాతీ, తమిళం, మరాఠీ, బెంగాలి, కన్నడం, మళయాళం, ఒరియా, అస్సామ్, పంజాబి భాషాల్లో సర్వీసులు అందించనుంది.

తెలుగులో స్నాప్‌డీల్ సేవలు

తెలుగులో స్నాప్‌డీల్ సేవలు

అయితే కేవలం మొబైల్ యాప్ ద్వారానే ప్రాంతీయ భాషల్లో మాత్రమే ఈ సర్వీసులు అందించనున్నది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్నాప్‌డీల్‌ సహవ్యవస్థాపకుడు రోహిత్‌ బన్సల్‌ తెలిపారు. ఎలాంటి తప్పిదాలు లేకుండా ఇంగ్లీషు నుంచి నేరుగా ప్రాంతీయ భాషల్లోకి అనువదించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామన్నారు.

 తెలుగులో స్నాప్‌డీల్ సేవలు

తెలుగులో స్నాప్‌డీల్ సేవలు

భవిష్యత్తులో మరో 10 భాషల్లోనూ మొబైల్‌ యాప్‌ సేవలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో స్నాప్‌డీల్ దేశంలోని మారుమూల గ్రామాల్లోని వినియోగదారులకు చేరువకానుందని ఆయన తెలిపారు. ఢిల్లీకి చెందిన ఈకామర్స్ దిగ్గజ వెబ్‌సైట్‌లో సాప్ట్‌బ్యాంక్, ఫాక్స్‌కాన్‌లు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

English summary

తెలుగులో స్నాప్‌డీల్: యాప్ ద్వారా సేవలు (ఫోటోలు) | Snapdeal launches multi-lingual mobile interface in Hindi and Telugu

Snapdeal, India's largest online marketplace in terms of sellers, launched its brand-new multi-lingual interface on its mobile site on Tuesday, designed to enable consumers to shop online in their preferred languages.
Story first published: Wednesday, December 16, 2015, 11:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X