Aadhaar: మెుబైల్ నంబర్ మార్చారా.. కొత్త నంబర్ ఆధార్‌తో ఇలా లింక్ చేసుకోండి..
Aadhaar-Mobile Linking: ఈ రోజుల్లో ఆధార్ కార్డు చాలా కీలకంగా మారింది. కేవలం ప్రభుత్వంతోనే కాకుండా ప్రైవేటు సంస్థలతో పనులు పూర్తి చేసుకోవాలన్నా ఆధార్ చాలా కీలకం. ప...