For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PAN-Aadhaar Linking Last Date: పాన్-ఆధార్ కార్డును లింక్ చేసుకోండి ఇలా

|

పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి నేడు చివరి తేదీ. నేడు (మార్చి 31) మిడ్ నైట్ లోపు లింక్ చేయకుంటే ఇబ్బందులు తప్పవు. వీటిని లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించింది. గడువు కూడా పలుమార్లు పొడిగించింది. ఈసారి మరోమారు పొడిగించే అవకాశం లేదు. పాన్ - ఆధార్ లింక్ చేయకుంటే రూ.1000 వరకు జరిమానా పడే అవకాశముంది. పాన్ కార్డు ఇన్-ఆపరేటివ్‌గా మారిపోతుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేరు. ఆధార్-పాన్ లింక్ చేయడానికి పలు మార్గాలు ఉన్నాయి.

Check if your PAN is linked with your Aadhaar, How to link?

పాన్-ఆధార్ ఇలా లింక్ చేయండి

ఐటీ విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లాలి.
- క్విక్ లింక్స్ విభాగం కింద వెబ్ పేజీకి ఎడమ వైపు ఉన్న లింక్ ఆధార్ పైన క్లిక్ చేయాలి.
- ఆధార్ కార్డు ప్రకారం ఆధార్ నెంబర్, మీ పేరు, పాన్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి.
పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే మీ ఆధార్ కార్డులో పేర్కొన్నట్లయితే కింద ఉన్న చెక్ బాక్స్ పైన టిక్ చేయాలి.
నా ఆధార్ వివరాలను UIDAIతో ధృవీకరించేందుకు అంగీకరిస్తున్నాను అని ఉన్న బాక్స్ పైన క్లిక్ చేయాలి.
స్క్రీన్ పైన కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, క్లిక్ చేయాలి.
దృశ్య లోపం ఉంటే క్యాప్చా కోడ్‌కు బదులు వన్ టైమ్ పాస్ వర్డ్‌ కోసం విజ్ఞప్తి చేయవచ్చు.
ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
లింక్ ఆధార్ పైన క్లిక్ చేస్తే.. ఆధార్-పాన్ లింక్ అవుతాయి.

English summary

PAN-Aadhaar Linking Last Date: పాన్-ఆధార్ కార్డును లింక్ చేసుకోండి ఇలా | Check if your PAN is linked with your Aadhaar, How to link?

Permanent Account Number (PAN) is a ten-digit unique alphanumeric number issued by the Income Tax Department. The laminated plastic card popularly known as PAN card is an important financial document.
Story first published: Wednesday, March 31, 2021, 16:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X