English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
Goodreturns  » Telugu  » Topic

Pan

ఈ ఐదింటికి డిసెంబ‌రు 31 లోపు ఆధార్ అనుసంధానం చేయ‌క‌పోతే ఇక అంతే సంగ‌తి
ప్రస్తుతం కేంద్ర ప్ర‌భుత్వం సాధ్య‌మైన‌న్ని ఎక్కువ చోట్ల ఆధార్ అనుసంధానాన్ని ప్రోత్స‌హిస్తోంది. వివిధ సేవ‌లు పొందేందుకు ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా ఆధార్ ప‌త్రాలు ఇవ్వ‌డ‌మో, ఆధార్ నంబ‌రు ఇవ్వ‌డ‌మో చేయాలి. వీటికి సంబంధించిన తుది గ‌డువులు స‌మీపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం సూచించిన చోట ఆధార్ అనుసంధానం చేయ‌క‌పోతే ఈ క‌థ‌నాన్ని చ‌దివి ఏయే వాటికి ఆధార్ సంఖ్య‌ను స‌మ‌ర్పించాల్సిన‌, అనుసంధానించాల్సిన గ‌డువుల‌ను స‌మ‌గ్రంగా తెలుసుకోండి {photo-feature}...
Be Careful Link Aadhaar These 5 Services Before December

రూ. 2 లక్ష‌ల వ‌ర‌కూ రైతుల స‌రుకుల అమ్మ‌కాల‌కు పాన్ అవ‌స‌రం లేదు
నోట్ల ర‌ద్దు తర్వాత న‌గ‌దు లావాదేవీల‌ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం చాలా చ‌ర్య‌లు తీసుకుంది. ఇందులో భాగంగా చాలా చోట్ల గుర్తింపు వివ‌రాలు ఉంటేనే క్ర‌య‌విక్ర‌యాల...
పాన్ కార్డుతో మ‌న‌కు ప‌నేముంది?
ప్ర‌స్తుత రోజుల్లో చాలా మందికి పాన్ కార్డు అవసరం పెరిగింది. ఆదాయ పన్ను శాఖ కేటాయించే శాశ్వత ఖాతా సంఖ్యను పర్మినెంట్ అకౌంట్ నంబర్ అంటారు. అంకెలు, అక్షరాలు కలిపి 10 ఉంటాయి. చాలా మ...
Why Pan Is Necessary How Apply It
రూ.50 వేల పైబ‌డి విలువ క‌లిగిన బంగారం కొనుగోళ్ల‌కు నో పాన్‌కార్డు
జీఎస్టీ అమ‌లు సందర్భంగా బంగారం కొనుగోళ్ల‌కు సంబంధించి క‌ఠిన నిబంధ‌న‌ల‌ను రూపొందించిన కేంద్రం ఇప్పుడు కాస్త సడ‌లింపులు ఇచ్చింది. రూ.50,000 పైబ‌డి విలువ చేసే బంగారు ఆభర&zwnj...
ఆధార్ లింకింగ్‌కు సంబంధించి 4 ముఖ్య డెడ్ లైన్లు
ప్ర‌స్తుతం కొన్ని సంక్షేమ ప‌థ‌కాల‌కు, మ‌రికొన్ని కార్డుల‌ను ఆధార్ సంఖ్య‌తో అనుసంధానించే విధంగా కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఐటీ రిట‌ర్నులు, పాన్ కార్డులు, సిమ...
Important Dead Lines Centre Made Linking Aadhaar
పాన్ -ఆధార్ అనుసంధానానికి గ‌డువు పెంపు
ప‌న్ను చెల్లింపుదార్ల సౌక‌ర్యార్థం పాన్ నంబ‌ర్ల‌తో ఆధార్ అనుసంధానించేందుకు ఆగ‌స్టు 31తో ముగిసిన గ‌డువును కేంద్రం పొడిగించింది. గ‌డువును డిసెంబ‌రు 31 వ‌ర‌కూ పొడిగి...
ఒక‌టి కంటే ఎక్కువ పాన్‌కార్డులుంటే ఎలా?
ఈ మ‌ధ్య ప్ర‌భుత్వం 11 ల‌క్ష‌ల పాన్‌కార్డుల‌ను ర‌ద్దు చేసింది. ఒక‌రికి ఒక‌టి కంటే ఎక్కువ కార్డులున్నాయ‌నే కార‌ణంతో చాలా కార్డుల‌ను ర‌ద్దు చేశారు. ఆదాయ‌పు ప‌న్న...
What Will Happen If I Am Having More Than One Pancard
పాన్ ఆధార్ అనుసంధానం మాన్యువ‌ల్‌గా ఎలా?
జులై 1 నుంచి ఆధార్ సంఖ్య‌ను పాన్‌తో అనుసంధానించ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేశారు. ఇందుకోసం ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌, యూఐడీఏఐ క‌లిసి ప‌నిచేస్తున్నాయి. ఇన్‌క‌మ్ ట్యాక్స్ వె...
భ‌విష్య‌త్తు తేదీ ప్ర‌క‌ట‌న వ‌ర‌కూ పాన్ కార్డు ర‌ద్దు కాదు
పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానించ‌క‌పోతే పాన్ కార్డు ప‌నికిరాద‌ని వార్త‌లు చెల‌రేగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఎవ‌రైతే జులై 1 లోపు ఆధ...
Pan Without Aadhar Linkage Will Be Valid Till Government Ann
జులై 1 త‌ర్వాత దేశంలో రాబోయే మార్పులివే
జులై 1 నుంచి దేశ‌వ్యాప్తంగా జీఎస్టీ అమ‌లు అవ‌నుండ‌టంతో ప‌రోక్ష ప‌న్నుల విధానంలో చాలా మార్పులు జ‌రుగుతాయి. నేరుగా కాక‌పోయినా ప‌రోక్షంగా అయినా ప్ర‌జ‌ల‌పై వివిధ ర...
10 శాతం మంది కూడా పాన్ ఆధార్ లింక్ చేయలేదు
జులై 1 త‌ర్వాత పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసింది. దానికి సంబంధించి ప‌న్ను నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించి కేంద్రం నోటిఫై చేసింది. ద...
Aadhaar Pan Linking Must From July 1 But How Many Linked
ఆధార్‌తో లింక్ చేయ‌నంత మాత్రాన పాన్ ఇన్‌వాలిడ్ కాదు
*  ఐటీ రిట‌ర్నులు, పాన్ విష‌యంలో ఆధార్ త‌ప్ప‌నిస‌రి కాద‌న్న కోర్టు  ఒక ప‌క్క ఆధార్ అనుసంధానం విష‌యంలో కేంద్రం దూసుకెళుతుంటే కేంద్రంలో సుప్రీంకోర్టుకు చుక్కెదురైం...

Get Latest News alerts from Telugu Goodreturns