RBI Gold: వామ్మో.. కొండంత బంగారం కొనేసిన రిజర్వు బ్యాంక్..! గ్రాముల్లో కాదు టన్నుల్లో..
Gold News: భారతీయులకే కాదు భారతీయ రిజర్వు బ్యాంకు సైతం బంగారం కొనటం అంటే ఎక్కువ మక్కువే. ఇటీవల పసిడి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూడా ఆర్...