Nobel Prize in Economics 2022: ఆర్థిక శాస్ర్తంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. మాంద్యాలపై రీసెర్చ్ చేసినందుకే..
Nobel Prize: ఈ రోజు ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డుల ప్రకటన జరిగింది. ఈ అవార్డు ముగ్గురికి కలిసికట్టుగా దక్కింది. ఫెడరల్ రిజర్వ్ మాజీ చీఫ్ బెన్ బెర్నాంకేత...