అనిల్ అంబానీ వద్ద మాకు ఇచ్చేందుకు డబ్బుల్లేవు, రాఫెల్ డీల్‌కు ఎక్కడివి: ఎరిక్సన్ లాయర్
న్యూఢిల్లీ: రిలయెన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (ఆర్‌కామ్) చైర్మన్ అనిల్ అంబానీ, మరికొందరిపై ఎరిక్సన్ ఇండియా వేసిన ధిక్కార పిటిషన్ కేసులో జడ్జిమెంట్‌ను సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ మేరకు బుధవారం ఈ తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు, మంగళవారం వాదనలు జరిగాయి. తమకు రూ.550 కోట్ల బకాయిలను చెల్లించే విషయంలో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ...