For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్డ్ డిపాజిట్ పైన బెస్ట్ వడ్డీ రేటు అందించే టాప్ 10 బ్యాంకులు

|

సురక్షిత పెట్టుబడి కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్ పట్ల మొగ్గు చూపేవారు ఎందరో. రిస్క్ తీసుకోలేని పెట్టుబడిదారులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, షార్ట్ టర్మ్ నుండి లాంగ్ టర్మ్ ఆర్థిక లక్ష్యాలు కలిగినవారు.. తమ పోర్ట్‌పోలియోలో మంచి రాబడి కోసం, పన్ను ప్రయోజనాలు పొందేందుకు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లను సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. దీనిని సురక్షిత పెట్టుబడిగా పేర్కొనడానికి వడ్డీ రేట్లు, స్టాక్ మార్కెట్ ప్రభావిత రహిత రిటర్న్స్, అలాగే, ప్రభుత్వరంగం, ప్రయివేటు రంగం లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో మీ డిపాజిట్స్ పైన DICGC ద్వారా రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది. ఈ నేపథ్యంలో డిపాజిట్ ఇన్సురెన్స్ కవర్, హామీ రాబడిని దృష్టిలో ఉంచుకొని 2021లో అయిదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ప్రస్తుతం ఉత్తమ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోన్న టాప్ 10 ప్రభుత్వరంగ, ప్రయివేటు రంగ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇక్కడ తెలుసుకోండి.

టాప్ 10 ప్రయివేటు బ్యాంకులు

టాప్ 10 ప్రయివేటు బ్యాంకులు

- RBL బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%,

- DCB బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%,

- యస్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 7.00%,

- ఇండస్ఇండ్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 6.00%, సీనియర్ సిటిజన్లకు 6.50%,

- IDFC ఫస్ట్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 5.75%, సీనియర్ సిటిజన్లకు 6.25%,

- యాక్సిస్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 5.40%, సీనియర్ సిటిజన్లకు 5.90%,

- ICICI బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 5.35%, సీనియర్ సిటిజన్లకు 5.85%,

- HDFC బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 5.30%, సీనియర్ సిటిజన్లకు 5.80%,

- బంధన్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 5.25%, సీనియర్ సిటిజన్లకు 6.00%,

- కొటక్ మహీంద్రా బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 5.25%, సీనియర్ సిటిజన్లకు 5.75%

టాప్ 10 PSU బ్యాంకులు

టాప్ 10 PSU బ్యాంకులు

- యూనిన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ కస్టమర్లకు 5.50%, సీనియర్ సిటిజన్లకు 6.00%,

- కెనరా బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 5.50%, సీనియర్ సిటిజన్లకు6.00%,

- పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 5.30%, సీనియర్ సిటిజన్లకు5.80%,

- బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెగ్యులర్ కస్టమర్లకు 5.25%, సీనియర్ సిటిజన్లకు6.25%,

- ఇండియన్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 5.25%, సీనియర్ సిటిజన్లకు5.75%,

- ఐడీబీఐ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 5.25%, సీనియర్ సిటిజన్లకు5.75%,

- పంజాబ్ నేషనల్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 5.25%, సీనియర్ సిటిజన్లకు5.75%,

- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 5.20%, సీనియర్ సిటిజన్లకు5.70%,

- బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ కస్టమర్లకు 5.15%, సీనియర్ సిటిజన్లకు5.65%,

- సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ కస్టమర్లకు 5.00%, సీనియర్ సిటిజన్లకు 5.50%

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు..

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు..

- ఉజ్జీవన్ స్మాల్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 6.75%, సీనియర్ సిటిజన్లకు 7.25%,

- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%,

- నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%,

- సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.50%,

- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75%,

- క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75%,

- ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75%,

- ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 6.00%, సీనియర్ సిటిజన్లకు 6.50%,

- AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 6.00%, సీనియర్ సిటిజన్లకు 6.50%,

- ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రెగ్యులర్ కస్టమర్లకు 5.25%, సీనియర్ సిటిజన్లకు 5.75%.

English summary

ఫిక్స్డ్ డిపాజిట్ పైన బెస్ట్ వడ్డీ రేటు అందించే టాప్ 10 బ్యాంకులు | Top ten Banks Promising Best Interest Rates On 5 Year FD

For an ideal and secure investment, a fixed deposit is undoubtedly a good bet among the debt category. Risk-averse investors, especially senior citizens having financial goals ranging from short-term to long-term can invest in fixed deposits in order to welcome good returns in their portfolio and to enjoy tax benefits as well.
Story first published: Thursday, July 22, 2021, 21:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X