For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ICICI బ్యాంకు కస్టమరా, అయితే మారిన వడ్డీ రేట్లు ఇవే

|

ప్రయివేటురంగ దిగ్గజం ICICI బ్యాంకు కస్టమర్లకు అలర్ట్. బ్యాంకు డొమెస్టిక్, నాన్-రెసిడెంట్ ఆర్జినరీ(NRO), నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్(NRE) డిపాజిట్స్ వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ప్రకారం రూ.2 కోట్ల కంటే తక్కువ డొమెస్టిక్ డిపాజిట్స్ పైన అడ్జెస్టెడ్ వడ్డీ రేటు నవంబర్ 16, 2021 నుండి, ఎన్నార్వో, ఎన్నాఆర్ఈ వడ్డీ రేటు నవంబర్ 29, 2021 నుండి అమలులోకి వచ్చింది. నవంబర్ 16వ తేదీ నుండి అమలులోకి వచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు (రూ.2 కోట్ల లోపు డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్స్) ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితిపై 2.75 శాతం నుండి 4.70 శాతం వరకు వడ్డీ రేటు ఉంది.

- 7 days to 14 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 2.50% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 2.75%,

- 15 days to 29 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 2.50% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 2.75%,

- 30 days to 45 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 3.00% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.00%,

- 46 days to 60 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 3.00% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.00%,

- 61 days to 90 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 3.00% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.15%,

- 91 days to 120 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 3.50% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.15%,

- 121 days to 150 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 3.50% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.15%,

- 151 days to 184 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 3.50% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.15%,

- 185 days to 210 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 4.40% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.65%,

- 211 days to 270 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 4.40% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.65%,

- 271 days to 289 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 4.40% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.90%,

- 290 days to less than 1 year - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 4.40% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.90%,

- 1 year to 389 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 4.90% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 4.05%,

- 390 days to

- 15 months to

- 18 months to 2 years - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 5.00% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 4.25%,

- 2 years 1 day to 3 years - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 5.15% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 4.50%,

- 3 years 1 day to 5 years - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 5.35% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 4.70%,

- 5 years 1 day to 10 years - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 5.50% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 4.70%,

- 5 Years (80C FD) - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 5.35%.

ICICI Bank Revises Interest Rates On FD: Check Latest Rates Here

సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీ రేటు

- 7 days to 14 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 3.00% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 2.75%,

- 15 days to 29 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 3.00% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 2.75%,

- 30 days to 45 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 3.50% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.00%,

- 46 days to 60 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 3.50% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.00%,

- 61 days to 90 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 3.50% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.15%,

- 91 days to 120 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 4.00% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.15%,

- 121 days to 150 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 3.50% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.15%,

- 151 days to 184 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 3.50% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.15%,

- 185 days to 210 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 4.90% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.65%,

- 211 days to 270 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 4.90% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.90%,

- 271 days to 289 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 4.40% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.90%,

- 290 days to less than 1 year - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 4.90% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 3.90%,

- 1 year to 389 days - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 5.40% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 4.05%,

- 390 days to

- 15 months to

- 18 months to 2 years - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 5.50% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 4.25%,

- 2 years 1 day to 3 years - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 5.15% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 4.50%,

- 3 years 1 day to 5 years - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 5.35% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 4.70%,

- 5 years 1 day to 10 years - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 5.65% - రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల మధ్య డిపాజిట్స్ పైన వడ్డీ రేటు 4.50%,

- 5 Years (80C FD) - రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన వడ్డీరేటు 5.85%.

English summary

మీరు ICICI బ్యాంకు కస్టమరా, అయితే మారిన వడ్డీ రేట్లు ఇవే | ICICI Bank Revises Interest Rates On FD: Check Latest Rates Here

ICICI Bank, one of the leading private sector banks of India has revised its interest rates on Domestic, Non-Resident Ordinary (NRO), and Non-Resident External Account (NRE) deposits. According to the bank's official website, adjusted interest rates on domestic deposits of less than Rs 2 crore are in force from November 16, 2021, while applicable interest rates on NRO and NRE deposits are in effect from November 29, 2021.
Story first published: Tuesday, November 30, 2021, 15:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X