For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డొకోమో పేమెంట్ హంట్: రూ.1,524 కోట్ల GST డ్యూస్ చెల్లించండి: DGCI

|

జీఎస్టీ ఎగవేతలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రూ.1,524 కోట్ల జీఎస్టీ డ్యూస్‌ను చెల్లించాలని టాటా సన్స్‌ను ఆదేశించింది. జపనీసా టెలికం ఫర్మ్ ఎన్టీటీ డొకోమోకు 1.17 బిలియన్ డాలర్ల చెల్లింపుపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGCI) అదేశించింది.

ఆన్‌లైన్ ద్వారా SBI అకౌంట్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయండిఆన్‌లైన్ ద్వారా SBI అకౌంట్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయండి

జపానీస్ ఫర్మ్‌తో మూడేళ్ల క్రితం నాటి డిస్పూట్‌ను టాటా గ్రూప్ 2018లో పరిష్కరించుకుంది. టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్ (టీటీఎస్ఎల్) నుంచి 26.5 శాతం వాటాలను వెనక్కి తీసుకునేందుకు అనుమతించింది. 2019 ఫిబ్రవరిలో ముంబై బ్రాంచ్ DGCI విచారణ అనంతరం కేస్ బుక్ చేసింది.

Tata sons asked to pay Rs 1,500 crore GST dues

టాటా సన్స్ 18 శాతం జీఎస్టీ డ్యూస్ చెల్లించాల్సి ఉందని DGCI చెప్పినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. జీఎస్టీ డ్యూస్ పైన కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేస్తామని తెలిపారు.

English summary

డొకోమో పేమెంట్ హంట్: రూ.1,524 కోట్ల GST డ్యూస్ చెల్లించండి: DGCI | Tata sons asked to pay Rs 1,500 crore GST dues

Government's agency checking GST evasion on Tuesday asked Tata Sons to pay Rs 1,524 crore as dues, reports.
Story first published: Tuesday, May 7, 2019, 17:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X