For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయ పన్ను భారం నుండి మినహాయింపు పొందడం ఎలా?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తగా కెరీర్ మొదలుపెట్టిన వ్యక్తులకు పన్ను భారం పడకుండా మినహాయింపులు పొందొచ్చు మరియు కొందమంది పన్ను చెల్లింపులు చేయాలి ఉంటుంది.

By bharath
|

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తగా కెరీర్ మొదలుపెట్టిన వ్యక్తులకు పన్ను భారం పడకుండా మినహాయింపులు పొందొచ్చు మరియు కొందమంది పన్ను చెల్లింపులు చేయాలి ఉంటుంది అటువంటి వారి కోసం కొన్ని పన్ను మినహాయింపుల సూచనలు ఈ కింద చూడండి.

ఆదాయ పన్ను భారం నుండి మినహాయింపు పొందడం ఎలా?

మీ వృత్తి ప్రారంభ సంవత్సరంలో, కొన్ని పరిమితులతో కూడిన పెట్టుబడులు చేయడం చాలా ముఖ్యం.మీరు ELSS,PPF లేదాబ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టినట్లయితే వాటికీ కొంత కళా పరిమితి ఉంటుంది అంతవరకు మీరు మీ డబ్బును ఉపసంహరించలేరు.

ఐతే, మీతో తగినంత డబ్బు ఉందని భావిస్తే మీరు ఎటువంటి చింత మరియు భారం లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు,ఉదాహరణకు ULIP మరియు ELSS వంటివి చాలా రిస్క్ తో కూడినవి అని చెప్పవచ్చు.ఐతే,సరైన దిశగా అడుగులు వేస్తే మంచి రాబడులు పొందవచ్చు లేకపోతే కొన్ని సందర్భాల్లో మీరు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవచ్చు

దీర్ఘకాలం కోసం డబ్బును పెట్టుబడిలో పెట్టడం మరియు లాక్ చేసి ఉంచడం మంచిదే. ఐతే అలాంటి పెట్టుబడుల నుండి అవసరమైనప్పుడు నిధులను ఉపసంహరించడం జరగదు. కాబట్టి, మీ ప్రస్తుత మరియు భవిష్యత్ ఫండ్ ప్రవాహం మరియు ఊహించని ఖర్చుల యొక్క సరియైన మూల్యాంకనం, పొదుపు మరియు పన్ను-ఆదా కోసం ఏవైనా ఆర్థిక నిబద్ధతకు ముందు లెక్కించాల్సిన అవసరం ఉంది.

1. టర్మ్ ఇన్సూరెన్స్:
అనుకోని మరణం సంభవించిన సందర్భాల్లో ఆర్ధికంగా మీ సమీప మరియు ప్రియమైన వారిని రక్షించే భీమా పధకంలో పెట్టుబడితో ఆర్థిక ప్రణాళికను ప్రారంభించవచ్చు అలాగే ప్రీమియం సెక్షన్ 80C కింద మినహాయింపు కోసం అర్హత ఉంటుంది.

2. PPF:
పిపిఎఫ్ పెట్టుబడులు సంవత్సరానికి కేవలం రూ. 500 రూపాయల నుండి ప్రారంభించవచ్చు మరియు ఇది ఒక ఉత్తమమైన పన్ను ఆదా అవకాశం, ఇది మూలధన రక్షణను అలాగే 8% క్రమాన్ని తిరిగి పొందుతుంది.


3. ELSS:

మీరు రిస్క్ ఉన్న పరవాలేదు అనుకుంటే మీరు చిన్న వయసులో ఉన్నపుడే ఇందులో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.ఈ ప్రణాళిక కనీస కాలపరిమితి మూడు సంవత్సరాలు ఉంటుంది మరియు అధిక రాబడులు వచ్చే అవకాశం కూడా ఉంది.

Read more about: tax income tax ppf elss
English summary

ఆదాయ పన్ను భారం నుండి మినహాయింపు పొందడం ఎలా? | Tax Planning Suggestions For Those Who Have Just Started Their Career

For individuals who have just started their career there can be a case that they might not be falling in the tax slab as per the government and for others who still fall in the tax net, here is suggested some important piece of information.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X