For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే త‌క్కువ బీమా పాల‌సీల వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమిటి?

PMJJBY జీవిత బీమా కల్పించే ప్రణాళిక (టర్మ్ ప్లాన్ తరహాలో). ఈ పథకం క్రింద సహజ మరణం, ప్రమాదవశాత్తు మరణం రెండు రిస్క్ లను కవర్ చేస్తారు. ఈ ప్రభుత్వ పథకంలో గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు బీమా కల్పిస్త

|

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రెండు ప్రత్యెక బీమా పథ‌కాలు ప్రవేశపెట్టింది - PMJJBY (ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన) & PMSBY (ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన). ఇప్పటికే ఈ సామాజిక భద్రతా పథకాల్లో 10 కోట్ల‌కు పైగా ప్రజలు చందాదారులుగా చేరారని ఒక అంచనా.
PMJJBY జీవిత బీమా కల్పించే ప్రణాళిక (టర్మ్ ప్లాన్ తరహాలో). ఈ పథకం క్రింద సహజ మరణం, ప్రమాదవశాత్తు మరణం రెండు రిస్క్ లను కవర్ చేస్తారు. ఈ ప్రభుత్వ పథకంలో గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు బీమా కల్పిస్తారు. 18-50 ఏళ్ళ మధ్య వారు కేవలం ఏడాదికి 330 రూపాయలు ప్రీమియం చెల్లించాలి - అంటే రోజుకు రూపాయి కన్నా తక్కువ అన్నమాట.
PMSBY ఒక వ్యక్తిగత ప్రమాద బీమా పథకం. ఈ పథకం క్రింద బీమాదారు ప్రమాద కారణంగా మరణిస్తే, అతని నామినీకి పరిహారంగా రెండు లక్షల రూపాయలు అందిస్తారు. ప్రమాదం వల్ల పూర్తీ వైకల్యం ఏర్పడిన సందర్భంలో కూడా అతనికి రెండు లక్షల రూపాయలు ఇస్తారు - పాక్షిక వైకల్యం సంభవిస్తే బీమా పరిహారం లక్ష రూపాయలకే పరిమితం అవుతుంది.
ఈ పోస్ట్ లో మనం - PMJJBY పథకంలో బీమా ప్రయోజనాలను ఎలా క్లెయిం చేసుకోవాలో, PMSBY పథకం క్రింద బీమా ప్రయోజనాలను ఎలా క్లెయిం చేసుకోవాలో అర్ధం చేసుకుందాం.

1. ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న‌, ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న

1. ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న‌, ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న

PMJJBY & PMSBY పథకాల్లో బీమా క్లెయిం చేయాలంటే ఎలాంటి పత్రాలు కావాలి?

PMJJBY - బీమా క్లెయిం పరిష్కార విధానం

PMJJBY బీమా పథకం క్రింద రెండు లక్షల రూపాయల బీమా పరిహారాన్ని సంబంధిత బీమా కంపెనీ పరిష్కరిస్తుంది. PMJJBY పథకం క్రింద క్లెయిం పరిష్కార విధానం క్రింద ఇవ్వబడింది.

2. నామినీ చేయాల్సిన పనులు :

2. నామినీ చేయాల్సిన పనులు :

1.చందాదారు (బీమా చేయబడిన వ్యక్తీ / పాలసీదారు) ఏ బ్యాంకు ఖాతా ద్వారా ఈ పథకంలో చేరాడో, ఆ బ్యాంకు కు నామినీ మరణ ధృవీకరణ పత్రంతో వెళ్లి కలవాలి.

2.బ్యాంకు నుంచి గానీ, లేదా నిర్ధారిత బీమా కంపెనీ శాఖలు, ఆసుపత్రులు, బీమా ఏజెంట్ ల నుంచి నామినీ క్లెయిమ్ ఫారం తో పాటు డిశ్చార్జ్ రసీదు కూడా పొందాలి.

 కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

3. 3.పూర్తిగా నింపిన క్లెయిం ఫారాన్ని, డిశ్చార్జ్ రసీదును, మరణ ధృవీకరణ పత్రాన్ని, నామినీ బ్యాంకు ఖాతా తాలూకు కాన్సిల్ చేసిన చెక్ నకలును (వుంటే) లేదా చందాదారు PMJJBY పథకంలో చేరిన పొదుపు ఖాతా వివరాలు గానీ నామినీ బ్యాంకు కు సమర్పించాలి. లేదా చందాదారుకు (నామినీ మైనర్ అయితే, సంరక్షకుడు / అపాయింటీ క్లెయిమ్ ఫార్మ్ ను డిశ్చార్జ్ రసీదును నింపవచ్చు)

మరణ సమాచారం అందిన వెంటనే, అతను మరణించే సమయానికి బీమా రక్షణ గడువు తీరిందీ లేనిదీ బ్యాంకు వారు తనిఖీ చేస్తారు. పాలసీ చెల్లుబాటు అయ్యే పక్షంలో, క్లెయిమ్ ఫార్మ్ ను, నామినీ వివరాలను వారి వద్ద ఉన్న సమాచారంతో బ్యాంకు పోల్చి పరిశీలిస్తుంది. అప్పుడు పూర్తీ చేసిన క్లెయిమ్ ఫార్మ్ ను, మరణ ధృవీకరణ పత్రాన్ని, డిశ్చార్జ్ రసీదును, కాన్సిల్ చేసిన చెక్ ను బీమా సంస్థ యొక్క నిర్ధారిత కార్యాలయానికి బ్యాంకు సమర్పిస్తుంది.

క్లెయిమ్ సమర్పించినప్పటి నుండి పూర్తిచేసిన క్లెయిమ్ ఫార్మ్ ను భీమా కంపెనీకి సమర్పించడానికి బ్యాంక్ వారు ఇచ్చే గరిష్ట పరిమితి 30 రోజులు

 కేంద్ర ప్ర‌భుత్వ బీమా ప‌థ‌కాలు

కేంద్ర ప్ర‌భుత్వ బీమా ప‌థ‌కాలు

4. క్లెయిమ్ ఫార్మ్ కి జోడించబడిన సంబంధిత డాక్యుమెంట్లు లో అన్ని అంశాలూ పూర్తిచేసినట్లయితే ఆ క్లెయిమ్ ఫార్మ్ ని భీమా కంపెనీ ధృవీకరిస్తుంది. క్లెయిమ్ అనుమతించబడినపుడు, సభ్యుని కవరేజ్ అమలులో ఉందో లేదో, మరే ఇతర ఖాతా నుండి అయినా మరణ దస్తావేజు అమలైందో లేదో అని భీమ కంపెనీ నియమిత కార్యాలయం పరిశీలిస్తుంది. ఒకవేళ ఏదైనా క్లెయిమ్ పరిష్కరించబడినట్లయితే, అపుడు నామినీ దానికి సంబంధించిన ఒక నకలుని బ్యాంక్ కు తెలియచేయాలి.

ఒకవేళ కవరేజ్ అమలులో ఉండి, ఆ సభ్యునికి ఎటువంటి క్లెయిమ్ పరిష్కరించబడకపోతే, నామినీ బ్యాంక్ ఖాతాకు డబ్బులు చెల్లించబడతాయి, బ్యాంక్ నకలుతో నామినీకి సమాచారం పంపబడుతుంది.

కేంద్ర ప్ర‌భుత్వ బీమా ప‌థ‌కాలు

కేంద్ర ప్ర‌భుత్వ బీమా ప‌థ‌కాలు

5. బీమా కంపెనీ క్లెయిమ్ ని ఆమోదించి, డబ్బు చెల్లించి బ్యాంక్ నుండి రసీదు పొందడానికి పట్టే గరిష్ట కాల పరిమితి ముప్పై రోజులు.

ఒకవేళ హక్కుదారు క్లెయిమ్ ఫార్మ్ ను ఏదైనా భీమా కంపెనీ కార్యాలయానికి నేరుగా సమర్పించినట్లయితే, వెంటనే భీమా కార్యాలయం అవసరమైన ధృవీకరణ మొదలైన వాటి కోసం వెంటనే మరణించిన ఖాతా దారుని బ్యాంక్ ఖాతాకు ఆ ఫార్మ్ ను సమర్పిస్తుంది. సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ క్లెయిమ్ ప్రక్రియ కోసం క్లెయిమ్ ఫార్మ్ ని భీమా కంపెనీ ముఖ్య కార్యాలయానికి పంపిస్తుంది.

PMSBY - భీమా క్లెయిమ్ పరిష్కార విధానం

PMSBY కింద భీమా ప్రయోజనాలు కింద ఇవ్వబడ్డాయి:

 కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

6. పై భీమా ప్రయోజనాలను సంబంధిత భీమ కంపెనీ పరిష్కరిస్తుంది. క్రింద ఇచ్చినవి క్లెయిమ్ పరిష్కార విధానాలు:

1)ప్రమాదం సంభవించిన తరువాత వెంటనే పాలసీ ని క్లెయిమ్ చేసుకోవచ్చు, భీమా చేసిన వ్యక్తి లేదా నామినీ (భీమా చేసిన వ్యక్తి మరణించినపుడు), భీమా చేసిన వ్యక్తి పాలసీ ప్రీమియం ఆటోమేటిక్ గా డెబిట్ అయ్యేట్టు క్లెయిమ్ ఫార్మ్ సమర్పించిన బ్యాంక్ శాఖను సంప్రదించాలి.

 కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

2)క్లెయిమ్ ఫార్మ్ ని పైన తెలిపిన బ్యాంక్ శాఖ నుండి లేదా భీమా కంపేసీ శాఖలు, ఆసుపత్రులు, భీమా ఏజెంట్లు, సంబంధిత అధికారిక వెబ్సైట్ వంటి ఇతర అధికారిక పద్ధతుల ద్వారా పొందవచ్చు.

కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

8. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

3)భీమా చేసిన వ్యక్తీ ద్వారా క్లెయిమ్ ఫార్మ్ పూర్తి చేయబడితే లేదా నామినీ చేసిన సందర్భంలో, పాలసీ కింద క్లెయిమ్ ఇవ్వడానికి ప్రమాదం జరిగిన 30 రోజులలో బ్యాంక్ శాఖకు క్లెయిమ్ ఫార్మ్ ని సమర్పించాలి.

9. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

9. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

4)క్లెయిమ్ ఫార్మ్ మద్దతు పొందాలి అంటే, భీమా చేసిన వ్యక్తి చనిపోతే, అసలు FIR/పంచనామా, పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, డెత్ సర్టిఫికేట్, ఒకవేళ శాశ్వతమైన దుర్బలత అయితే, అసలు FIR/పంచనామా, సివిల్ సర్జెన్ చే మంజూరు చేయబడిన డిజబిలిటీ సర్టిఫికేట్ సమర్పించాలి. ఆ ఫార్మేట్ తో డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా హక్కుదారు/నామినీ ద్వారా సమర్పించబడుతుంది.

 10. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

10. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

5)అధికారిక బ్యాంక్, ఖాతాని/ఆటో డెబిట్ వివరాలు, ఖాతా వివరాలు, నామినేషన్, ప్రీమియం చెల్లింపులు/భీమా దారునికి చెల్లింపులు, క్లెయిమ్ ఫార్మ్ లో ఉన్న సమాచారం సరైనదో కాదో పరిశీలించి క్లెయిమ్ సమర్పించిన 30 రోజులలో సంబంధిత భీమా కంపెనీకి ఆ ఫార్మ్ ని పంపిస్తుంది.

11. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

11. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

6) ఇన్సూరర్ మాస్టర్ పాలసీ లో భీమా చేసిన వ్యక్తి జాబితాలో చేర్చబడిన పద్ధతిలో ప్రేమియం చెల్లించ బడిందో లేదో పరిశీలించి, నిర్ధారిస్తాడు. ప్ర‌భుత్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేని పాల‌సీ క్లెయింల‌ను ఏ ద‌శ‌లోనైనా తిర‌స్క‌రిస్తారు.

 12. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

12. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

7) బ్యాంక్ నుండి రసీదు పొందిన 30 రోజుల్లో మాస్టర్ పాలసీ జారీ చేసిన భీమా కంపెనీ ద్వారా క్లెయిమ్ పరిష్కరించబడుతుంది. క్లెయిం ప‌రిష్కారం ఏ ద‌శ‌లో ఉన్న‌దీ ఆన్‌లైన్‌లో తెలుసుకోవ‌చ్చు.

13. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

13. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

8) అనుమతించ బడిన క్లెయిమ్ డబ్బులు భీమా చేసిన వ్యక్తి లేదా నామినీ అయితే వారి బ్యాంక్ ఖాతాకు చెల్లించబడుతుంది. సంప్ర‌దాయ పాల‌సీల్లోగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్ది మాదిరి ఈ బీమా పాల‌సీల్లో మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం ఉండ‌దు. నేరుగా ల‌బ్దిదారు లేదా నామినీ బ్యాంకు ఖాతాకు డ‌బ్బు చేరుతుంది.

 14. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

14. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

9)ఒకవేళ భీమా చేసిన వ్యక్తి మరణించినపుడు నామినీ స్థానంలో అతను/ఆమె పేరు లేనపుడు అనుమతించబడిన క్లెయిమ్ డబ్బును పొందడానికి వారి చట్టబద్దమైన వారసులు సక్సేషన్ సర్టిఫికేట్/కాంపిటేంట్ కోర్ట్/ఆథారిటీ నుండి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ను భీమా కంపెనీకి సమర్పించాలి.

15. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

15. కేంద్ర ప్ర‌భుత్వ భీమా పథకం

10)పూర్తి చేసిన క్లెయిమ్ ఫార్మ్ ను బ్యాంక్ వారు భీమా కంపెనీ కి పంపడానికి గరిష్ట కాలపరిమితి ముప్పై రోజులు, భీమా కంపెనీ క్లెయిమ్ ఆమోదించి, డబ్బు చెల్లించడానికి పట్టే గరిష్ట కాలపరిమితి ముప్పై రోజులు.

మీరు ఈ భీమా స్కీములు తీసుకు౦టున్నా లేదా ఎవరైనా ఈ స్కీములు ఎన్రోల్ చేసుకుంటున్నా, మీ నామినీకి (లేదా వారికి వివరించండి) PMJJBY & PMSBY కింద పొందే భీమా ప్రయోజనాల గురించి తెలియచేయండి.

Read more about: insurance pmsby pmjjby
English summary

కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే త‌క్కువ బీమా పాల‌సీల వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమిటి? | How to get insurance claim from central government schemes

The central government has recently launched two special insurance schemes – PMJJBY (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana) & PMSBY (Pradhan Mantri Suraksha Bima Yojana). It has been estimated that around 10 crore people have already subscribed to these Social Security Schemes.
Story first published: Thursday, January 11, 2018, 11:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X