నమోదు, చెల్లింపు, రిటర్ను మరియు ఎంఐఎస్ నివేదికల కోసం జీఎస్టీఎన్ ఉమ్మడి జీఎస్టీ పోర్టల్‌ను అప్లికేషన్స్‌లను జీఎస్టీఎన్ రూపొందిస్తున్నది. ఉమ్మడి జీఎస్టీ పోర్టల్‌ను ప్రస్తుత పన్ను వ్యవస్థ
వస్తు,సేవల చట్టం అమలుకు అవసరమైన సాంకేతిక వనరులను సమకూర్చుకునేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థే జీఎస్టీఎన్. జీఎస్‌టీఎన్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌వర్క్ యొక్క సంక్షిప్త రూపం. జీఎస్టీ అవసరాలు తీర్చేందుకు దీనిని ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేశారు. జీఎస్టీ అమలులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు, పన్ను చెల్లింపుదార్లకు, సంబంధిత వర్గాలకు ఐటీ మౌలిక నిర్మాణం, సేవలను ఈ నెట్‌వర్క్ సమకూరుస్తుంది. జీఎస్టీ వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జీఎస్‌టీఎన్(gstn) విధులు
1) రిజిస్ట్రేషన్ సౌకర్యం సమకూర్చడం
2) ఐజీఎస్‌టీ లెక్కింపు మరియు సెటిల్‌మెంట్
3)పన్ను చెల్లింపు వివరాలను బ్యాంకింగ్ నెట్‌వర్క్‌తో సరిపోల్చి చూసుకోవడం
4)ఐటీ విభాగానికి సంబంధించిన ఫ్రంట్ ఎండ్ సేవలు
5)పన్ను చెల్లింపుదారు రిటర్నుల సమాచారం ఆధారంగా ఎంఐఎస్ నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమకూర్చడం
6)పన్ను చెల్లింపుదారుల ప్రొఫైల్ విశ్లేషణను సమకూర్చడం
7)ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ మ్యాచింగ్, రివర్సల్ మరియు క్లెయింకు సంబంధించి మ్యాచింగ్

నమోదు, చెల్లింపు, రిటర్ను మరియు ఎంఐఎస్ నివేదికల కోసం జీఎస్టీఎన్ ఉమ్మడి జీఎస్టీ పోర్టల్‌ను అప్లికేషన్స్‌లను జీఎస్టీఎన్ రూపొందిస్తున్నది. ఉమ్మడి జీఎస్టీ పోర్టల్‌ను ప్రస్తుత పన్ను వ్యవస్థల ఐటీ యంత్రాంగంతో అనుసంధానం చేస్తుంది. పన్ను చెల్లింపుదారుల కోసం ఇంటర్‌ఫేస్‌లు కూడా తయారుచేస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications